Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీరామనవమి తర్వాత జరగబోయేది ఇదే…!
ప్రధానాంశాలు:
Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీరామనవమి తర్వాత జరగబోయేది ఇదే...!
2024వ సంవత్సరంలో శ్రీరామనవమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22వ తేదీన అత్యంత అర్థహాసంగా జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ బాల రాముని దర్శించుకుని ఆనందోత్సాహాలతో తిరిగి వెళ్లారు. అయితే 2024లో శ్రీరామనవమి తర్వాత కొన్ని విపత్తులు జరుగుతాయని బ్రహ్మంగారు ఏనాడో తెలియజేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంధాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. అనటం మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. ప్రతిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లుక ఉన్నాయి. వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమైన పేరు మాత్రం రోస్టర్ అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి.

Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీరామనవమి తర్వాత జరగబోయేది ఇదే…!
Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం..
అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఎంత జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రదేశాలు కూడా చోటుచేసుకున్నాయి. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా కాలజ్ఞానంలో పొందుపరచబడ్డాయి. ఈ నాలుగు యుగాల్లో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటి కంటే భయంకరమైనది అని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుందని భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాలు గురించి కూడా ఈ కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. ఇక ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది.

Brahmam Gari Kalagnanam 2024 : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీరామనవమి తర్వాత జరగబోయేది ఇదే…!
పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. అలాగే బంగారం ధర సామాన్య మానవుడు కొనలేని పరిస్థితికి వస్తుంది. బంగారం కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. అతిథులు కలియుగం అంతం కాబోతున్నని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూసినట్లయితే కనక రోజుకు దేశాల మధ్య వర్గ వైశ్యాలు పూర్తి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి. అలాగే ఉన్నట్టుండి వరదలు, మహానగరాలను ముంచితే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగు రంగుల కాంతులను విరజం అవుతుంది. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన వారు రక్తం కక్కుకొని మరణిస్తారు. ఆకాశంలో ఉన్నట్టుండి పిడుగులు వర్షం కురుస్తుంది. దీనివల్ల బాగా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2024 శ్రీరామ నవమి తర్వాత నుండి ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 20204 శ్రీరామనవమి తర్వాత నుండి మొదలవుతాయి. అలాగే 235 వరకు ఈ సంఘటనలో అనేకం మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి…