Brother and Sister Love : వావి వరుసలు మరిచిపోయాడు.. చెల్లినే గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brother and Sister Love : వావి వరుసలు మరిచిపోయాడు.. చెల్లినే గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 September 2022,7:00 pm

Brother and Sister Love : మన భారతదేశంలో కనీసం 18 ఏళ్లు నిండితేనే పరిణతి వస్తుంది అంటాడు. అప్పుడే వాళ్లను మేజర్లు అంటారు. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా.. కనీసం 18 ఏళ్లు వాళ్లకు నిండితేనే వాళ్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. లేదంటే కష్టమే. తీసుకున్నా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాలి. కానీ నేటి జనరేషన్ 18 ఏళ్లు నిండకముందే ప్రేమ దోమ అంటూ ప్రేమించిన వాళ్లతో లేచిపోతున్నారు. కనీసం తల్లిదండ్రుల మాటలను కూడా పట్టించుకోవడం లేదు. 15 ఏళ్లకే తమకు అంతా తెలుసు అన్న భ్రమలో ఉంటున్నారు. తాజాగా తెలిసీ తెలియని వయసులో ఓ యువకుడు చేసిన తప్పు వల్ల.. అటు యువతి, ఇటు యువకుడు ఇద్దరి జీవితాలు ఆగమైపోయాయి.

అసలు వావి వరసలు మరిచిపోయి యువతీయువకులు తమ జీవితాన్నే పాడుచేసుకున్నాడు. ఈ బాధాకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ జిల్లాలోని గుహ్లియా అనే ప్రాంతానికి చెందిన రవి… పజాబాకు చెందిన రాజేశ్వరి అనే యువతి ఇద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడ్దారు. దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో రాజేశ్వరి గర్భం దాల్చింది.

brother loved his sister and makes pregnant in uttar pradesh

brother loved his sister and makes pregnant in uttar pradesh

Brother and Sister Love : వివాహం చేసుకో అంటే మొహం చాటేసిన రవి

తను గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని రాజేశ్వరి అతడిని కోరింది. దీంతో అతడు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ.. కొన్ని రోజుల తర్వాత తను గర్భం దాల్చిన విషయం తన తల్లికి తెలిసి నిలదీసింది. దీంతో రవి గురించి చెప్పింది రాజేశ్వరి. వాళ్లిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకొని ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ.. పెళ్లి చేసిన మూడు గంటల్లోనే రాజేశ్వరి చనిపోయింది. రాజేశ్వరి చనిపోవడంతో తన భర్త, అత్తామామపై రాజేశ్వరి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి భర్తను కటకటాల్లోకి నెట్టారు.

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది