Brother and Sister Love : మన భారతదేశంలో కనీసం 18 ఏళ్లు నిండితేనే పరిణతి వస్తుంది అంటాడు. అప్పుడే వాళ్లను మేజర్లు అంటారు. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా.. కనీసం 18 ఏళ్లు వాళ్లకు నిండితేనే వాళ్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. లేదంటే కష్టమే. తీసుకున్నా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాలి. కానీ నేటి జనరేషన్ 18 ఏళ్లు నిండకముందే ప్రేమ దోమ అంటూ ప్రేమించిన వాళ్లతో లేచిపోతున్నారు. కనీసం తల్లిదండ్రుల మాటలను కూడా పట్టించుకోవడం లేదు. 15 ఏళ్లకే తమకు అంతా తెలుసు అన్న భ్రమలో ఉంటున్నారు. తాజాగా తెలిసీ తెలియని వయసులో ఓ యువకుడు చేసిన తప్పు వల్ల.. అటు యువతి, ఇటు యువకుడు ఇద్దరి జీవితాలు ఆగమైపోయాయి.
అసలు వావి వరసలు మరిచిపోయి యువతీయువకులు తమ జీవితాన్నే పాడుచేసుకున్నాడు. ఈ బాధాకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ జిల్లాలోని గుహ్లియా అనే ప్రాంతానికి చెందిన రవి… పజాబాకు చెందిన రాజేశ్వరి అనే యువతి ఇద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడ్దారు. దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో రాజేశ్వరి గర్భం దాల్చింది.
తను గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని రాజేశ్వరి అతడిని కోరింది. దీంతో అతడు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ.. కొన్ని రోజుల తర్వాత తను గర్భం దాల్చిన విషయం తన తల్లికి తెలిసి నిలదీసింది. దీంతో రవి గురించి చెప్పింది రాజేశ్వరి. వాళ్లిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకొని ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ.. పెళ్లి చేసిన మూడు గంటల్లోనే రాజేశ్వరి చనిపోయింది. రాజేశ్వరి చనిపోవడంతో తన భర్త, అత్తామామపై రాజేశ్వరి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి భర్తను కటకటాల్లోకి నెట్టారు.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.