Lpg Gas Stove Offer : ఎల్పీజీ గ్యాస్ స్టవ్ పై బంపర్ ఆఫర్ .. 10 వేల గ్యాస్ స్టవ్ కేవలం 1900 మాత్రమే ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 February 2023, 8:00 am

Lpg Gas Stove Offer : కొత్త గ్యాస్ స్టవ్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఎల్పీజీ గ్యాస్ స్టవ్ మీద భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ అందిస్తుంది. ఏకంగా 8వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. సిగ్రి 4 బర్నర్ టోర్నడో డీలక్స్ ఐఎస్ఐ సర్టిఫైడ్ గ్లాస్ మ్యానువల్ గ్యాస్ స్టవ్ అసలు ధర పదివేలుగా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో కేవలం 1999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా 80% తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా ఈ గ్యాస్ స్టవ్ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.

bumper offers on LPG gas stoves in Flipkart

bumper offers on LPG gas stoves in Flipkart

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ గ్యాస్ స్టవ్ ను కొనుగోలు చేస్తే అదనంగా 99 రూపాయలు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ కేవలం 1900 కే లభిస్తుంది. ఇది మానువల్ గ్యాస్ స్టవ్, లైటర్ కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ గ్యాస్ స్టవ్ డై కాస్టెడ్ అల్యూమినియం అలాయ్ టోర్నడో బర్నర్స్‌ను కలిగి ఉంది. బాడీ మెటీరియల్ గ్లాస్. ఇది నలుపు రంగులో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం నాలుగు బర్నర్స్ గ్యాస్ స్టవ్ మాత్రమే కాకుండా మూడు గ్యాస్ స్టవ్ కూడా ఉంది. దీని ధర 1649 గా ఉంది. ఈ గ్యాస్ స్టవ్ అసలు ధర 9000 అయితే ఫ్లిప్కార్ట్ లో 81 శాతం తగ్గింపు లభిస్తుంది.

bumper offers on LPG gas stoves in Flipkart

bumper offers on LPG gas stoves in Flipkart

అలాగే వీటితోపాటు రెండు బర్నర్ గ్యాస్ స్టవ్ కూడా అందుబాటులో ఉంది. ఈ గ్యాస్ స్టవ్ అసలు ధర 8000. అయితే ఫ్లిప్కార్ట్ లో 1470కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ గ్యాస్ స్టవ్ పై కూడా 81 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద డబ్బులు లేకపోయినా ఫ్లిప్కార్ట్ పే ద్వారా ఈజీగా కొనుగోలు చేయవచ్చు. తర్వాత నెల నుంచి డబ్బులు కడితే సరిపోతుంది. ఇకపోతే ఈ ఆఫర్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో ఫ్లిప్కార్ట్ తెలపలేదు. కాబట్టి గ్యాస్ స్టవ్ కొనాలనుకునేవారు ఆఫర్స్ ని చెక్ చేసుకోని వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి