Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ .. 18 నెలల డీఏ బకాయలు ఒకేసారి అకౌంట్లోకి.. ఎంత వేయనున్నారో తెలుసా?

7Th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి తీపి కబురు చెప్పింది. ఇప్పటికే డీఏను పెంచిన విషయం తెలిసిందే. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలను ఒకేసారి అందజేయనుంది.నిజానికి గత సంవత్సరం నుంచి పెరిగిన డీఏ బకాయిలను చెల్లిస్తాం అని కేంద్రం చెబుతూనే ఉంటోంది. తాజాగా ఆ బకాయిలను ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఆ లెక్క ప్రకారం.. 18 నెలలుగా పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలు 2 లక్షల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మార్చి 16న అంటే బుధవారం కేంద్ర కేబినేట్ భేటీ కానుంది. డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. సెవెన్త్ పే కమిషన్ సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేబినేట్ చర్చించనుంది. త్వరలో రాబోయే హోలీ పండుగ సందర్భంగా కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది.ఈ మీటింగ్ లో డీఏ పెంపుతో పాటు.. 2 లక్షల డీఏ బకాయిలను ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో వేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.

central govt employees to get 2 lakhs of 18 months da arrears soon

7Th Pay Commission : మార్చి 16న కేబినేట్ భేటీ అయ్యే అవకాశం

ఈ లెక్క ప్రకారం.. డీఏ బకాయిలు.. లేవల్ వన్ ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు పెరగనున్నాయి. అదే లేవల్ 13 ఉద్యోగులకు 1,23,100 రూపాయల నుంచి రూ.2,15,900 వరకు పెరగనుంది. లేవల్ 14 పే స్కేల్ ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు పెరగనుంది. ఈ పెంపు వల్ల.. దేశ వ్యాప్తంగా ఉన్న 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 60 లక్షల పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది.

Recent Posts

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

48 minutes ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

10 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

11 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

12 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

13 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

14 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

15 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

16 hours ago