Chicken Fry : చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చికెన్ ని సాధారణంగా ఎక్కువగా బిర్యానీలు, పులుసు, కూరలు, పచ్చడి చేసుకొని రెండు మూడు రోజులలో ఫినిష్ చేస్తూ ఉంటాం. అయితే ఈ చికెన్ తో చికెన్ ఫ్రై చేసి పక్కాగా 15 రోజులు నిల్వ ఉండేలా తయారు చేసుకుందాం…
కావలసిన పదార్థాలు : చికెన్, కారం, ఉప్పు, పసుపు ,కరివేపాకు, కొత్తిమీర గరం మసాలా, ధనియా పౌడర్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఆయిల్ పచ్చిమిర్చి, మొదలైనవి… తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బోన్ లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి బాగా పిసుకుతూ కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి నైట్ అంతా..
ఇక తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం కరివేపాకు వేసి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను వేసి అవి కొంచెం వేగిన తర్వాత నైట్ అంతా ఫ్రిజ్లో ఉంచుకున్న చికెన్ తీసుకొని దాంట్లో వేసి ఒక 15 నిమిషాల పాటు క్రిస్పీగా వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర ,వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు స్టవ్ పై ఉంచి తర్వాత స్టవ్ పై నుంచి దింపి చికెన్ ఫ్రై ని సర్వ్ చేసుకోవడమే… అంతే ఎంతో సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ. ఇది పక్కాగా 15 రోజులు నిల్వ ఉంటుంది. దీనిని పప్పుచారులోకి, సాంబార్ లోకి, సైడ్ డిష్ గా పెట్టుకొని తింటే దీని రుచి వేరే లెవెల్ లో ఉంటుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.