
#image_title
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మరో ప్రత్యేక కానుక అందింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి అధికారికంగా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ఎన్నో రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నట్లు… ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి ఈ గ్లింప్స్‌లో కనిపించిన స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.
#image_title
లుక్ అదిరింది..
ఈ సినిమాను అనిల్ రావిపూడి తన స్టైల్‌కు అనుగుణంగా ఫ్యామిలీ కామెడీ, మాస్ ఎలిమెంట్స్ మేళవించి రూపొందిస్తున్నాడు. చిరు నయనతార జోడీగా కనిపించనుండగా, ఇతర కీలక పాత్రల్లో కేథరిన్ ట్రెసా, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో మిగతా బడా సినిమాలకు పోటిగా ఈ చిత్రం నిలవనుందని భావిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థతో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.