Categories: News

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది. ఈ సందర్భంగా ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్‌ నుంచి మొబైల్స్ వరకూ ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ విభాగంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా పలు ఆకర్షణీయ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి.

#image_title

రూ.15,000 లోపల CMF Phone 2 Pro

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు శుభవార్తగా మారింది CMF Phone 2 Pro డీల్. రూ.18,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్‌ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ.15,999 కి లభిస్తోంది. అంటే ఫ్లాట్‌గా రూ.3,000 తగ్గింపు.ఇదే కాదు… ICICI, HDFC, SBI, Kotak బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో చెల్లింపులకు అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.

స్పెసిఫికేషన్లు & ఫీచర్లు:

డిస్‌ప్లే:
6.77 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్

120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్

3000 నిట్ పీక్ బ్రైట్‌నెస్

1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్

ప్రాసెసర్:
MediaTek Dimensity 7300-Pro 5G చిప్‌సెట్

బ్యాటరీ:
5000mAh కెపాసిటీ

33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

కెమెరా సెటప్:

50MP ప్రైమరీ కెమెరా

50MP టెలిఫోటో లెన్స్

8MP అల్ట్రావైడ్ సెన్సార్

ఫ్రంట్ కెమెరా: 16MP సెల్ఫీ

మొత్తం మీద ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, సూపర్ AMOLED డిస్‌ప్లే గల 5G ఫోన్‌ను రూ.15,000 కంటే తక్కువ ధరలో పొందాలనుకునే వారికి CMF Phone 2 Pro బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

5 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago