Couple Yoga : కపుల్స్ రోజూ ఈ యోగా చేస్తే రాత్రి అది బాగా చేస్తారంట..
Couple Yoga : కొందరు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, ఫిట్‌నెస్‌గా ఉండటానికి యోగా చేస్తుంటారు. యోగా వలన మనసుకు ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మనిషి తన జీవితంలో కోల్పోయే ప్రతిదానికి సమాధానం దొరుకుతుందట..పోయిన దానిని తిరిగి పొందవచ్చునని కూడా చాలా కాలంగా యోగాను పాటించే వారు చెబుతున్నారు.కోపం, నిద్రలేమి, వివిధ రకాల వ్యాధులు, టెన్షన్,ఒత్తిడి ఇలా అన్ని యోగాతో కంట్రోల్ అవుతాయని సెలవిచ్చారు.
Couple Yoga : కపుల్ యోగా చేస్తే కలిగే లాభాలు..
మనిషి తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను అయినా సమర్థవంతా ఎదుర్కొవాలంటే అందుకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం అవసరం. ఇవి రెండు యోగాతో కలుగుతాయి. అదే విధంగా దాంపత్య జీవితంలో కాస్త అసంతృప్తిగా ఉన్నవారు కపుల్ యోగా చేస్తే ఒకరిపట్ల ఒకరు ప్రేమను పెంచుకోవడంతో పాటు వారి శృంగార జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందట.. మహిళ్లలో పీరియాడిక్ సమస్యలు కూడా యోగాతో కాస్త రిలీఫ్ దొరుకుతుందని చెబుతున్నారు. కపుల్ యోగా చేస్తుంటే ఇద్దరి మధ్య మూడ్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.మీపై మీకు విశ్వాసాన్ని పెంచుతుంది. దంపతుల మధ్య పరస్పర కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది.
ఫిజికల్ స్ట్రెస్ కూడా దొరుకుతుందట..దీనిని సాధన చేసే సమయంలో ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించాలి. దీనివలన ఇద్దరికీ లాభాలుంటాయి. వీరిలో ఆందోళన తగ్గి లైంగిక జీవితంలో చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కపుల్ యోగా ఎలా చేయాలంటే మీ పార్టనర్‌కు దూరంగా సరైన భంగిమలో కూర్చోవాలి.వెన్నెముకలు ఒకదానికొకటి, పాదాలను క్రాస్ లెగ్డ్ పొజిషన్‌లో పెట్టాలి. నిటారుగా కూర్చుని భుజాలను మీ చెవులకి నేరుగా చాచాలి. చేతులు అటు ఇటు ఊపుతూ ప్రత్యామ్నాయ శ్వాస తీసుకోవాలి. మీ భాగస్వామి డీప్ బ్రీత్ తీసుకుంటే మీరు కూడా అలాగే చేయాలి.రోజు 10 సార్లు ఇలా చేస్తుండాలి. కాస్త విరామం తర్వాత మళ్లీ మూడు సార్లు చేయాలి. దీంతో మైండ్‌ఫ్రీనెస్,రిలాక్సేషన్,ఇద్దరి మధ్య కనెక్టివిటీ, దాంపత్య సంఘాత్యం పెరుగుతుంది.