Crispy Murukulu Recipe in Telugu
Crispy Murukulu Recipe : కరకరలాడే చక్రాలు వీటిని సకినాలు అలాగే మురుకులను కూడా అంటారు. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. చాలా సింపుల్ గా కూడా రెడీ చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఇలా చూపించినట్లు చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ చక్రాలు మురుకులు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యపు పిండి, అటుకుల పిండి, వాము, పసుపు, పుట్నాల పిండి, ఆయిల్, వేడి వాటర్, ఉప్పు, కారం మొదలైనవి..స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బియ్యం పిండి ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని చల్లారనివ్వాలి. ఈ లోగ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏకప్ అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్ తో ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి ఇక్కడ నేను పల్చడి పేపర్ అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు మిక్స్ లోకి వేసిన తర్వాత మిక్సీకి మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ ని జల్లించుకోవాలి వేరే ఒక బౌల్ పైన పెట్టుకొని ఆ జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలి. ఎక్కడైనా మిక్సీ కాకపోయినా కూడా పైనే ఉండిపోతాయి. ఇలా జల్లించుకొని చేసుకుంటే మురుకులు చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. ఇలా జల్లించుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో 3/4 కప్పు వరకి పుట్నాలను వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పుట్నాలతో మురుకులు చేసుకుంటే రుచి చాలా సూపర్ గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ ని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టిన బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి.వేసుకుని అన్ని పిండిలు కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోండి. ఈలోగా మనం వేరే ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని అటుకులను తీస్తున్నాము అదే కప్ తో ఒక కప్పు వరకు వాటర్ ని వేసి ఈ వాటర్ గోరువెచ్చని అంతవరకు వెయిట్ చేసుకోవాలి. ఈలోగా మనం కలిపి పెట్టిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వామును తీసుకుని ఇలా చేతిలోకి వేసుకొని నులిమి వేసుకోండి ఇలా నూనె వేసుకుంటే ఫ్లేవర్ అనేది పిల్లికి బాగా పడుతుంది.
Crispy Murukulu Recipe in Telugu
మురుకులు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో టూ టీ స్పూన్ వరకి నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి అన్ని ఇటిని బాగా కలుపుకొని తర్వాత వేడి ఆయిల్ వేసుకోవాలి మరి ఏ బాండిలో అయితే మురుకులని ఫ్రై చేసుకుంటామో అదే బాండీలో కొంచెం ఆయిల్ ని వేసుకొని ఒక రెండు స్పూన్ల అంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసిన తర్వాత వేడి వేడి ఆయిల్ ని ఇలా పిండిలో వేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవచ్చు. లేదంటే నే అయినా ఇలా నెయ్యి చేసి వేసుకోవచ్చు పిండిలో వేసుకొని చేసుకుంటే మురుకులు మరింత క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి వేడివేడి ఆయిల్ వేసాను కాబట్టి ఇలా స్పూన్ తో ఒకసారి కలపండి మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేడి చేసుకున్నాం కదా ఆ వాటర్ ని కూడా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి వాటర్ ని ఒకేసారి కాకుండా మధ్యమధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా వేడి వాటర్ వేసుకుంటే పిండి అనేది మరింత సాఫ్ట్ గా రెడీ అయిపోతుంది.
ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలి. మనం కలుపుతూ ఉంటే పిండి అనేది మన చేతులకి పట్టేస్తు ఉంటుందండి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండిని బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కి పసుపు వేయండి పసుపు వేసుకుంటే ఈ మురుకులు అనేది కలర్ ఫుల్ గా చాలా బాగుంటాయి .పసుపు మన హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువగా వేయకూడదు ఒక పావు స్పూన్ అంత వేయండి వేసిన తర్వాత ఒక రెండు చుక్కల ఆయిల్ ఆ పసుపు పైన వేసి ఒకసారి బాగా కలపాలి. మనం కలిపి పెట్టినపిండిని మురుకులు పావు తీసుకుని మనం దేనితోనైతే చేసుకుంటామో ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ పిల్లని ఆ మురుకుల పాలు పెట్టేసి దాన్ని మురుకుల పావు లోపల కూడా ఆయన అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత పిండి మరల ఒకసారి బాగా కలిపి దాంట్లో పట్టే…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.