#image_title
Deepika | నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన విప్లవాత్మక సై-ఫై చిత్రం ‘కల్కి 2898 AD’ ఘనవిజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్ నటులతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. అయితే ఈ విజయం తర్వాత ఎంతో కీలకమైన ‘కల్కి’ సీక్వెల్ పై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీపికా పదుకొణెను ‘కల్కి 2’ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
#image_title
ఆ స్థానంలో ఎవరు?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, దీపికా ప్రాజెక్ట్‌లో చేరిన తర్వాత అనవసరమైన డిమాండ్లు మొదలుపెట్టారట. రెమ్యునరేషన్ పెంపు, పెద్ద పర్సనల్ టీమ్, షూటింగ్‌కు సంబంధించిన కొన్ని అసౌకర్యకరమైన డిమాండ్లు చేస్తుండడంతో, దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు మేకర్స్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారని చెబుతున్నారు.
ఈ కీలక సమయంలో మేకర్స్ ముందున్న పెద్ద టాస్క్ – దీపికా స్థానాన్ని భర్తీ చేయడం. ఈ పాత్ర కథలో చాలా బలంగా ఉండటంతో, ఆ ఇమేజ్‌కు సరిపడే హీరోయిన్ ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ రోల్ కోసం రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అనుష్క శెట్టి… ‘కల్కి 2’లోని సుమతి పాత్రకు ఆమె కరెక్ట్ ఫిట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ లెవెల్లో ఫేమ్ ఉన్న ప్రియాంకా, హాలీవుడ్ అనుభవంతో కలిపి సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రాండ్ వ్యాల్యూ పెంచగలదు.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.