Diwali Amazon Offers | దీపావళి ఆఫర్లలో పిచ్చెక్కించే డీల్స్ .. రూ.500 లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్ ఇదే !
Diwali Amazon Offers | దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవుతుండటంతో అమెజాన్ వేదికగా భారీ తగ్గింపులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే డీల్స్ దక్కుతున్నాయి. ప్రత్యేకించి ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బాస్ సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో రూ.500 లోపు లభిస్తున్న బెస్ట్ ఇయర్‌బడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
#image_title
1. Fastrack FPods FX101 – కేవలం రూ.499
MRP: ₹3,495
డిస్కౌంట్: 86%
ధర: ₹499
ఫీచర్లు:
Bluetooth 5.4 కనెక్టివిటీ
10mm డీప్ బాస్ స్పీకర్లు
Quad Mic Support
40 గంటల ప్లే టైమ్
Nitro Fast Charging
IPX6 వాటర్, స్వెట్ రెసిస్టెన్స్
ఈ ధరలో ఇవి ఫాస్ట్రాక్ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు.
2. Mivi Duopods Max TWS – ₹498 (బ్యాంక్ ఆఫర్‌తో)
MRP: ₹2,499
డిస్కౌంట్: 80%
ఫైనల్ ప్రైస్: ₹498 (సెలెక్ట్ బ్యాంక్ ఆఫర్లతో)
ఫీచర్లు:
13mm స్పీకర్లు
Heavy Bass Sound
AI Environmental Noise Cancellation (AI ENC)
45 గంటల బ్యాటరీ బ్యాకప్
IPX4 రేటింగ్
స్టైలిష్ డ్యూయల్ టోన్ డిజైన్
ఎక్కువ ప్లే టైమ్, నాయిస్ ఫ్రీ వాయిస్ కాలింగ్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్.
3. Mivi Duopods i2 – ₹399
MRP: ₹1,999
ఫైనల్ ధర: ₹399
ఫీచర్లు:
13mm స్టీరియో స్పీకర్లు
డీప్ బాస్
AI ENC ఫీచర్
Low Latency Mode – గేమింగ్‌కు బాగుంటుంది
Sweat & Water Resistant
Quick Charging Support
45+ గంటల ప్లే టైమ్
ఈ ధరలో గేమింగ్, కాలింగ్, మ్యూజిక్‌కి బడ్జెట్‌లో బ్రహ్మాస్త్రం లాంటి ప్రోడక్ట్ ఇది.