Diwali Offers | దీపావళి ధమాకా ఆఫర్లు .. ఫ్లిప్‌కార్ట్‌లో వాషింగ్ మెషీన్లపై సూపర్ డిస్కౌంట్లు!
దీపావళి పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు మాత్రమే కాకుండా వాషింగ్ మెషీన్లపై కూడా ఈసారి భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ముఖ్యంగా Realme, MarQ by Flipkart, Thomson వంటి బ్రాండ్ల వాషింగ్ మెషీన్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.
#image_title
సూపర్ ఆఫర్ల వివరాలు
Realme TechLife 7 kg 5 Star Washing Machine
అసలు ధర: ₹12,490
ప్రస్తుత ధర: ₹6,990 (44% తగ్గింపు)
టైప్: సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ (5 స్టార్ రేటింగ్)
బ్యాంక్ ఆఫర్లు:
Axis Bank Flipkart Debit Card, Flipkart SBI Credit Cardపై 5% తగ్గింపు (₹750 వరకు)
₹1,610 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
తుది ధర: కేవలం ₹4,630 వరకు తగ్గే అవకాశం!
MarQ by Flipkart 6 kg 5 Star Washing Machine
అసలు ధర: ₹11,990
ప్రస్తుత ధర: ₹5,990
మోడల్: Innowash Range Semi Automatic Top Load
బ్యాంక్ ఆఫర్లు:
Axis Bank Flipkart Debit Card, Flipkart SBI Credit Cardపై 5% తగ్గింపు (₹750 వరకు)
₹1,610 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
తుది ధర: కేవలం ₹3,630!
Thomson 7.5 kg 5 Star Aqua Magic Washing Machine
అసలు ధర: ₹11,499
ప్రస్తుత ధర: ₹6,990
టైప్: సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ (5 స్టార్ రేటింగ్)
బ్యాంక్ ఆఫర్లు:
Axis Bank Flipkart Debit Card, Flipkart SBI Credit Cardపై 5% తగ్గింపు (₹750 వరకు)
₹1,610 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
తుది ధర: కేవలం ₹4,630!