
#image_title
Diwali Sale | దివాళీ పండుగను పురస్కరించుకుని Flipkart Big Festive Dhamaka సేల్ జోరుగా కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా Samsung Galaxy A35 5G కొనాలనుకుంటున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
#image_title
Samsung Galaxy A35 5G ధర ఎంతంటే?
మార్చి 2024లో ప్రారంభించినప్పుడు ఈ ఫోన్ ధర రూ.30,999. కానీ ప్రస్తుతం Flipkart సేల్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.17,999కి లభిస్తోంది. ఇక యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. దీంతో ఫైనల్ ప్రైస్ రూ.17,249కి తగ్గిపోతుంది. అంటే మొత్తం రూ.13,750 తగ్గింపు లభిస్తుంది!
ఎక్స్ఛేంజ్ డీల్:
పాత ఫోన్‌ను ఇచ్చి రూ.13,640 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది పాత ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.6-ఇంచ్ Full HD+ Super AMOLED
రిఫ్రెష్ రేట్: 120Hz
బ్రైట్‌నెస్: 1000 నిట్స్
ప్రాసెసర్: Exynos 1380
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15
బ్యాటరీ: 5,000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరా:
వెనుక: 50MP (Primary) + 8MP (Ultra-wide) + 5MP (Macro)
ముందు: 13MP Selfie Camera
భద్రత: ఫింగర్‌ప్రింట్ సెన్సార్
రేటింగ్: IP67 (ధూళి, నీటి నిరోధకత)
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
This website uses cookies.