
#image_title
Diwali Smart Tv Offers | దీపావళి పండుగ సందర్బంగా కోడాక్ కంపెనీ భారత మార్కెట్‌లో స్మార్ట్ టీవీ ప్రేమికుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించింది. మొత్తం 17 స్మార్ట్ టీవీ మోడల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్లు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ వేదికగా లభిస్తున్నాయి.
లాంచ్ సమయంలో కంటే ఇప్పుడు ఈ టీవీల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కోడాక్ అన్ని వేరియంట్లపై సూపర్ సేల్ డీల్స్ ప్రకటించింది.
కోడాక్ టీవీల ఆకట్టుకునే ధరలు
Kodak 24QSE5002 – ₹5,999
Kodak 32HDX900S – ₹6,999
Kodak 32SE5001BL – ₹7,999
Kodak 40QSE5009 – ₹11,999
Kodak 43SE5004BL – ₹13,299
Kodak 50ST5015 – ₹23,999
Kodak 55ST5025 – ₹27,649
Kodak 65ST5035 – ₹38,999
ఇక 55-అంగుళాల QLED స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్‌లో ప్రత్యేక డీల్‌తో హాట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.
అదనపు బ్యాంక్ ఆఫర్లు
HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేసే వారికి ₹1,750 అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో 55 అంగుళాల QLED టీవీని కేవలం ₹25,899 ఆఫర్ ధరకే పొందవచ్చు.
అద్భుతమైన ఫీచర్లు
ఈ QLED స్మార్ట్ టీవీ 4K UHD QLED ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్, AiPQ చిప్‌సెట్, మరియు Dolby Atmos క్వాడ్ స్పీకర్ సిస్టమ్తో వస్తుంది. అదనంగా డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు AI స్మూత్ మోషన్ రేట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.