Diwali Smart Tv Offers | దీపావళి ధ‌మాకా.. భారీ ఆఫర్లతో 17 స్మార్ట్ టీవీలు .. ధరలు చూసి షాక్ అవుతారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali Smart Tv Offers | దీపావళి ధ‌మాకా.. భారీ ఆఫర్లతో 17 స్మార్ట్ టీవీలు .. ధరలు చూసి షాక్ అవుతారు!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 October 2025,7:02 pm

Diwali Smart Tv Offers |  దీపావళి పండుగ సందర్బంగా కోడాక్ కంపెనీ భారత మార్కెట్‌లో స్మార్ట్ టీవీ ప్రేమికుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించింది. మొత్తం 17 స్మార్ట్ టీవీ మోడల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్లు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ వేదికగా లభిస్తున్నాయి.

లాంచ్ సమయంలో కంటే ఇప్పుడు ఈ టీవీల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కోడాక్ అన్ని వేరియంట్లపై సూపర్ సేల్ డీల్స్ ప్రకటించింది.

కోడాక్ టీవీల ఆకట్టుకునే ధరలు

Kodak 24QSE5002 – ₹5,999

Kodak 32HDX900S – ₹6,999

Kodak 32SE5001BL – ₹7,999

Kodak 40QSE5009 – ₹11,999

Kodak 43SE5004BL – ₹13,299

Kodak 50ST5015 – ₹23,999

Kodak 55ST5025 – ₹27,649

Kodak 65ST5035 – ₹38,999
ఇక 55-అంగుళాల QLED స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్‌లో ప్రత్యేక డీల్‌తో హాట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

అదనపు బ్యాంక్ ఆఫర్లు

HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేసే వారికి ₹1,750 అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో 55 అంగుళాల QLED టీవీని కేవలం ₹25,899 ఆఫర్ ధరకే పొందవచ్చు.

అద్భుతమైన ఫీచర్లు

ఈ QLED స్మార్ట్ టీవీ 4K UHD QLED ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్, AiPQ చిప్‌సెట్, మరియు Dolby Atmos క్వాడ్ స్పీకర్ సిస్టమ్తో వస్తుంది. అదనంగా డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు AI స్మూత్ మోషన్ రేట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది