Tamalapakulu : తమలపాకును ఇలా చేసి చూడండి.. మీకు మించిన మొనగాడు ఎవ్వరూ ఉండరు..వీడియో
Tamalapakulu : తమలపాకు తెలుసు కదా. తమలపాకు మనకు ఏదైనా పూజ చేసేటప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. తమలపాకును కేవలం పూజ కోసమే వాడితే అస్సలు తమలపాకు గురించి మనకు ఏం తెలియదు. అవును.. తమలపాకును పూజకు కాకుండా కిళ్లీ వేసుకోవడానికి కొందరు వాడుతారు. కానీ.. చాలామంది కిళ్లీ జోలికి వెళ్లరు. పాన్ వేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. పాన్ తయారీ కోసం తమలపాకులు వాడుతుంటారు. ఈరోజుల్లో రోగాలు చెప్పి రావడం లేదు. మనం ఏం తిన్నా ఏదో ఒక రోగం వస్తోంది. పూర్వం ఎలాంటి ఆసుపత్రులు లేకున్నా.. ఏ వ్యాధి వచ్చినా ప్రకృతిలో దొరికే చెట్లు, ఆకుల ద్వారా ఆయుర్వేద మూలికలు
తయారు చేసుకొని వ్యాధులను నయం చేసుకునేవారు. కానీ.. ఇప్పుడు ఆయుర్వేదం తగ్గింది. ప్రకృతి వైద్యం తగ్గి ఇంగ్లీష్ వైద్యానికి పాపులారిటీ పెరిగింది. ఏ జబ్బు వచ్చినా చాలామంది ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు కానీ.. వాళ్ల జబ్బు మాత్రం తగ్గడం లేదు. ప్రకృతిలో మనకు దొరికే ప్రతి మొక్క, చెట్టు ఆయుర్వేద గుణాలు ఉన్నవే. అందులో ఒకటి తమలపాకు. తమలపాకులో చాలా పోషకాలు ఉంటాయి. ఊబకాయం తగ్గాలంటే తమలపాకును 10 మిరియాలు కలిపి తినాలి. ఇలా రెండు నెలల పాటు ప్రతి రోజు కొన్ని మిరియాలతో కలిపి తమలపాకును తీసుకుంటే.. ఒంట్లోని కొవ్వు మొత్తం కరుగుతుంది. రెండు నెలల్లో సన్నగా అవుతారు. చర్మ వ్యాధులు తగ్గాలన్నా.. జలుబు, దగ్గు తగ్గాలన్నా తమలపాకులు మంచిగా పనిచేస్తారు.
Tamalapakulu : తమలపాకుల వల్ల కలిగే లాభాలు ఏంటి?
గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ కు మంచి మందులా పనిచేస్తాయి తమలపాకులు. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను కూడా తమలపాకులు బయటికి పంపిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు కూడా తమలపాకుల పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మగవారికి శోభనం రోజున తమలపాకులు ఎందుకు ఇస్తారో తెలుసా? తమలపాకులు తీసుకుంటే మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లేవల్స్ పెరుగుతాయి. లైంగిక సమస్యలను కూడా నయం చేస్తుంది. తమలపాకులు ఇళ్లలో పెంచుకున్నా మంచిదే. ఇంటికి శుభం జరుగుతుంది.