Health Benefits : ఈ ఆకు సర్వరోగ నివారిణి… తమాషా కాదు… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?
ప్రధానాంశాలు:
Health Benefits : ఈ ఆకు సర్వరోగ నివారిణి... తమాషా కాదు... దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు...?
Health Benefits : ఆకు గురించి చెబితే కొందరు తమాషాగా తీసుకుంటారు.. కానీ ఇది ఒక దివ్య ఔషధం. ఇది ఆరోగ్యానికే కాదు, అన్ని శుభకార్యాలలో కూడా దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు.దీని వినియోగం ఎంతనో దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే. అదేనండి తమలపాకు… తమలపాకును దాదాపు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. ప్రతి పండుగ,పూజ,పెళ్లి వంటి అనేక శుభకార్యాలలో తమలపాకులను తప్పక ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కొందరు తమలపాకుతో పాన్లా తింటారు. తమలపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆకు పచ్చని తమలపాకులు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తమలపాకులో ఎటువంటి ఔషధ గుణాలు,ఏ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం…

Health Benefits : ఈ ఆకు సర్వరోగ నివారిణి… తమాషా కాదు… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?
వందల ఏళ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో తమలపాకులను ఔషధంగా వినియోగిస్తూ వస్తున్నారు. తాజా తమలపాకుల్లో ఖనిజాలు, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తమలపాకులలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ B3, విటమిన్ B2,కేరోటిన్,క్లోరోఫిల్, టానిన్లు,యాంటీసెప్టిక్ గుణాలు వంటివి శరీర రక్షణకు కలిగించే ప్రధాన మూలకంగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు.
Health Benefits తమలపాకు లోని ఔషధ గుణాలు
నో ఔషధ గుణాలను కలిగిన ఈ తమలపాకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జీర్ణ వ్యవస్థ చాలా శక్తివంతంగా మారుతుంది. గ్యాస్, అజిర్తి,ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడితే,తమలపాకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. తమలపాకులతో తయారుచేసిన కషాయం లేదంటే తమలపాకు ఆకుల్ని తేనెతో కలిపి తీసుకుంటే, దగ్గు,జలుబు త్వరగా తగ్గుతాయి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గు సమస్యలు పోవాలంటే ఈ తమలపాకును ఇవ్వాలి.దీని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి ఉపశమనం కలుగుతుంది.
భోజనం చేసిన తర్వాత, తమలపాకులను గుల్కందు సోంపుతో,కలిపి తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇంకా,నోటి దుర్వాసన కూడా పోతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. నోటి పూత,చిగుళ్ళు బ్లీడింగ్ వంట సమస్యలు తగ్గుతాయి. తమలపాకుతో రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. తమలపాకుల్లో ఉండే ఆంటీ సెప్టిక్ గుణాలు, శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాలో సిలింద్రాల నుంచి రక్షిస్తుంది. శరీరానికి తగిలిన చిన్న చిన్న గాయాలను తమలపాకులు, ఫుల్లు అంటి చర్మ సమస్యలపై రుద్దిన కూడా ఇవి త్వరగా మానిపోతాయి. తమలపాకుతో మరిగిన నీటిని చర్మానికి రాసిన లేదా ఆ నీటితో ముఖం కడిగితే, చర్మ రుగ్మతలు, చర్మ దురద, అల్లు అర్జున్ తగ్గుతాయి.