DRDO రిక్రూట్మెంట్ 2024.. JRF పోస్ట్ కోసం దరఖాస్తు.. నెలకు 37000 స్టైఫెండ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

DRDO రిక్రూట్మెంట్ 2024.. JRF పోస్ట్ కోసం దరఖాస్తు.. నెలకు 37000 స్టైఫెండ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 November 2024,7:02 am

ప్రధానాంశాలు:

  •  DRDO రిక్రూట్మెంట్ 2024.. JRF పోస్ట్ కోసం దరఖాస్తు.. నెలకు 37000 స్టైఫెండ్..!

DRDOలో జె.ఆర్.ఎఫ్ పోస్ట్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. నెలకు 37000 వరకు స్టైఫెండ్ తో ఈ జాబ్స్ ఇస్తున్నారు. భారత రక్షణ పరిశోధన ఇంకా అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) లో భాగంగా ఉన్న రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబ్ (DRDL) 2024 జూనియర్ రెసర్చ్ ఫెలోషిప్ (JRF) ఉద్యోగాల కోసం దరకాస్తులు స్వీకరిస్తున్నారు.

DRDO జాబ్ వివరాలు అర్హత

2024 కోసం, DRDO JRF ప్రోగ్రామ్ కోసం దాదాపు 12 ఖాళీలు పూర్తి చేయనున్నారు. ఈ స్థానాలు రెండు విభాగాలుగా విభజించబడ్డాయి.

JRF-01 : ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇందులో ఖాళీలు : 8
JRF-02 : మెకానికల్ ఇంజనీరింగ్ / ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్హతలు:

వయస్సు : దరఖాస్తుదారులకు గరిష్ట వయస్సు ఇంటర్వ్యూ లేదా ప్రకటన క్లోజింగ్ డేట్ 28 సంవత్సరాలు. వయో సడలింపులు కూడా అందుబాటులో ఉన్నాయి:

ఎస్.సి/ఎస్.టి అభ్యర్థులు : 5 సంవత్సరాలు

ఓబీసీ అభ్యర్థులు : 3 సంవత్సరాలు

DRDO ఫెలోషిప్ పదవీకాలం

ప్రారంభంలో, JRF రెండు ఏళ్లు ఉంటుంది. ఐతే ఆ తర్వాత అక్కడ ఇంటర్నల్ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే సిఫార్స్ ను బట్టి ఈ పీరియడ్ మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.

DRDO స్టైపెండ్ మరియు ప్రయోజనాలు

ఎంపికైన అభ్యర్థులు DRDO నిబంధనలను అనుసరించి, నెలవారీ 37,000 రూ.లు మరియు హెచ్.ఆర్.ఏ స్టైఫండ్‌ను పొందుతారు .

ఎంపిక ప్రక్రియ : DRDO ఎంపిక ప్రక్రియ ఉన్నత విద్యా మరియు ప్రొఫెషనల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థుల నియామకాన్ని ప్రతిపాదిస్తుంది.

DRDO రిక్రూట్మెంట్ 2024 JRF పోస్ట్ కోసం దరఖాస్తు నెలకు 37000 స్టైఫెండ్

DRDO రిక్రూట్మెంట్ 2024.. JRF పోస్ట్ కోసం దరఖాస్తు.. నెలకు 37000 స్టైఫెండ్..!

షార్ట్‌లిస్టింగ్ : అభ్యర్థులు గేట్ స్కోర్లు మరియు క్వాలిఫైయింగ్ డిగ్రీలలో వారి అకడమిక్ వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు .

ఇంటర్వ్యూ : షార్ట్‌లిస్ట్ చేయబడిన వారు ఇంటర్వ్యూ కాల్ అనుకుంటారు. DRDO లో జాబ్ చేయాలని అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది