Egg Pulao : రోడ్ సైడ్ పెట్టే బండ్లలో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు. అవి ఒక్కొక్క ప్లేస్ లో ఫైవ్ స్టార్ హోటల్ కంటే చాలా రుచిగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఎగ్ బిర్యాని.. వాళ్లు ఎలాంటి స్టైల్లో చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం.. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు : ఎగ్స్, బాస్మతి రైస్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ,కొత్తిమీర, బిర్యానీ మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, నల్ల ఇలాచి, టమాటాలు, ఉల్లిపాయలు, ఆయిల్, నెయ్యి, వాటర్ మొదలైనవి..
దీని తయారీ విధానం : ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఐదు ఆరు గుడ్లను తీసుకొని ఉడికించి వాటికి గాట్లు పెట్టి ఆయిల్ లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మసాలా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్, రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని దాన్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో షాజీరా, యాలకులు రెండు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. తర్వాత అరకప్పు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేయించుకొని తర్వాత అరకప్పు టమాట ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
Egg Pulao in road side cart style with Super taste
తర్వాత దానిలో ఒక స్పూన్ కారం, రెండు స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని. తరువాత గ్లాసున్నర నీటిని వేసుకోవాలి. తర్వాత ఆ నీరు మసులుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న రైస్ ని తీసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్ కొంచెం, వేసి కొంచెం కొత్తిమీర, చల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని దాంట్లో వేసి వాటిపై కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మిగతా 20% ఉడికించుకోవాలి. స్టవ్ ఆపి 10 నిమిషాల తర్వాత దించేయాలి. అంతే ఎంతో ఈజీగా రోడ్డు సైడ్ బండ్ల పైన చేసేటి బిర్యానీ రెడీ.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.