Falaknuma Palace History : పలక్ నూమా ప్యాలెస్ వెనుక దాగున్న రహస్యం.. పార్ట్ -1
Falaknuma Palace History : ఒకప్పుడు రాజులు ఎన్నో రకాల రాజు భోగాలని వారి జీవితంలో అనుభవించారు అని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాము తప్ప నేరుగా చూసింది లేదు . మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాద్ ని ఒకప్పుడు నిజాం రాజులు చాలా ఏళ్ళు పరిపాలించారు . నిజాం రాజులు కూడా స్థాయిలో అప్పట్లో రాజ భోగాలను అనుభవించారు . తెలుసుకోవాలంటే మీరు మొదటిగా ఆకాశ దర్పణం అదేనండి ఫలక్నామా ప్యాలస్ చూడాలి . ఇది నిజంగా పేరుకు తగినట్లుగానే ఒక ఆకాశ దర్పణం . ఈ ప్యాలస్ అనేది సామాన్యుడు , ఓహో కూడా అందనంత అందంగా , అద్భుతంగా ఉంది . మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అందువల్లనే నిజాం రాజులు కట్టించిన ఎన్నో ప్రత్యేకమైన నిర్మాణాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
అంతేకాదు , ప్రపంచంలోనే ఉత్తమమైన భవనాల్లో ఇది కూడా ఒకటిగా పేరును తగ్గించుకుంది అందుకనే రాజకీయ నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు , ఇతర దేశాల నుండి వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ మాన్ వీరంతా హైదరాబాద్ కి వస్తే ఇక్కడే బస చేయాలి అనుకుంటారో ఇంతలా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఫలక్నామా ప్యాలస్ అసలు కట్టింది ఎవరో ? ఎప్పుడు కట్టారు ? ఎందుకోసం ? అని కట్టారు ? కట్టిన వ్యక్తి దీని వల్ల అప్పుల పాలయ్యారు అంటున్నారు . ఇది నిజమేనా ? రాజుల చేతుల నుండి ఎలా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది ఎలా ? ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మారింది ? హోటల్ లో ప్రస్తుతం ఉన్న ప్రత్యేకతలు ఏంటి ? ఇందులో ఒక రోజు ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది ? ఒకపూట భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది మొదటిగా ఫలక్నామా ప్యాలస్ నిర్మాణం గురించి తెలుసుకుందాం . అప్పట్లో హైదరాబాదును పాలించే ఆరో నిజాం నవాబు మీరు మహమ్మద్ అలీ ఖాన్ దగ్గర రాజ్య ప్రధానికి పనిచేసిన పైగా వంశస్తులు . సర్ ఒకరులు ఉన్న ప్యాలస్ నిర్మాణాన్ని మొదలు పెట్టాడో.
ఈయన ఆరో. నిజానికి బావమరిది కూడా పైగా వంశస్థులు నిజాం రాజులకు సైన్యాధ్యక్షులు గా సేవలందించారు . ఇక ప్రధానిగా పనిచేస్తున్న ఓమ్రా రాజ్యంలో తనకంటు ఒక భవనం వుండాలని ఒక ప్యాలస్ నిర్మించారు, అదే పలక్ నుమా ప్యాలస్. ఈ ప్యాలస్ 1884 మార్చి 3వ తేదీన పునాది వేశారు దాదాపుగా 10 సంవత్సరాలు పాటు నిర్మాణం జరిగింది 1894 పుర్తియ్యాయింది.దీనికి ఇప్పుడు 125 ఏళ్లు చార్మినార్ కి కొంచం దూరంలో ఒక కొండపైన దీన్ని కట్టడం జరిగింది దీనిలో 32 ఏకరాలలో వుంది దీనిలో 44 ప్రధాన గదులతో పాటు దక్షిణ భాగంలో పట్టణపు రాణులు, చెలికత్తెల కోసం నిర్మించారు. ఈ ప్యాలస్ లో కిటికీ అద్దాలు యొక్క కాంతి రూమ్ లో పడి ఎంతో కాంతివంతంగా వుంటుంది దాని అద్దం విలువ యిప్పటితో పోలిస్తే దాదాపు 35 కోట్లు ఇంకా ప్రధాని ఓమ్రా వృచ్చక రాశిలో పుట్టడం వల్ల ఈ కట్టడం కూడా తేలు ఆకారంలో నిర్మించారు. ఈ ప్యాలస్ లో పాల రాయిని ఇటలీ నుంచి కలపను ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు, ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం