Breaking : కన్న కొడుకుపైనే తండ్రి లైంగిక దాడి.. వద్దు నాన్నా అని వేడుకున్నా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 7, 2022, 3:48 pm

Breaking : హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మూర్ఖుడు కన్న కొడుకుపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉప్పల్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డికి, హబ్సిగూడ కు చెందిన వీణారెడ్డికి గత ఎనిమిదియేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొన్నేళ్లుగా భార్యా భర్తల మధ్య మనస్పర్దలు రావడంతో వారు ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

విడాకుల కేసులో కోర్టులో ఉండగా.. తన కన్న కొడుకును తనకు అప్పగించేలా చూడాలని భరత్ రెడ్డి కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌ పై విచారణ చేపట్టిన కోర్టు… వారానికి ఒకసారి భరత్ రెడ్డి తన కొడుకుని కలుసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కొడుకును కలుసుకున్న ఆ కీచక తండ్రి ఆ పిల్లాడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Father assaults son in uppal Hyderabad

Father assaults son in uppal Hyderabad

పిల్లాడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన వాస్తవమేనని వైద్య నిర్ధారణ పరీక్షలో తేల్చారు. తన భర్త నుండి తనను, తన కుమారుడిని రక్షించాలంటూ సదరు బాధితురాలు పోలీసులను వేడుకుంటోంది. తన పిల్లాడిని తన తండ్రి వద్దకు పంపేది లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Tags :
  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp