Breaking : టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breaking : టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య..!!

Breaking  :టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. విశాఖపట్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వలన ఈ యువ నటుడు మరణించినట్లు సమాచారం. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలలో కీలకపాత్రలు చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఆత్మహత్యకు సుధీర్ వర్మ పాల్పడటం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ యువ నటుడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :23 January 2023,5:41 pm

Breaking  :టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. విశాఖపట్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వలన ఈ యువ నటుడు మరణించినట్లు సమాచారం. సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలలో కీలకపాత్రలు చేయడం జరిగింది.

అతి చిన్న వయసులోనే ఆత్మహత్యకు సుధీర్ వర్మ పాల్పడటం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ యువ నటుడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2016 వ సంవత్సరంలో కుందనపు బొమ్మ అనే సినిమాతో వెండితెరకు పరిచయం కావడం జరిగింది.

Tollywood boy hero Sudhir Verma committed suicide

Tollywood boy hero Sudhir Verma committed suicide

వర ముళ్ళపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నటుడిగా సుధీర్ వర్మ పరవాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలు చేయడం జరిగింది. భవిష్యత్తు ఎంతో ఉన్న సమయంలో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవటం అందరికి షాక్ గురి చేసింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది