Home » Devotional » Financial Gains For People Of Four Zodiac Signs Due To Venus Transit
Devotional

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

Authored By
Sam C
The Telugu News | Published on: August 26, 2025, 6:00 am
Advertisement

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా సొంతింటి కల నెరవేరడం, ఆర్థిక లాభాలు, వెంచర్లు విజయవంతం కావడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

#image_title

అదృష్టం చిగురించే ఆ నాలుగు రాశులు ఇవే:

Advertisement

 

1. వృషభ రాశి (Taurus):

Advertisement

శుక్రుని అనుగ్రహం పూర్తిగా వృషభ రాశి వారికి వసతిస్తుంది.

ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది

విద్యార్థులకు మంచి ఫలితాలు

ఇంట్లో శుభవాతావరణం, కుటుంబ సమ్మేళనం

Advertisement

వృత్తిపరంగా ప్రమోషన్‌లు, అవకాశాలు

ధనలాభాలు అధికంగా ఉంటాయి

 

2. మిథున రాశి (Gemini):

Advertisement

ఈ నెలలో మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం అంటారు!

ఊహించని ఆర్థిక లాభాలు

సొంతింటి కల నెరవేరే సూచనలు

స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు

వ్యాపారాల్లో లాభాలు

పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి

3. కన్యా రాశి (Virgo):

శుక్రగ్రహ ప్రభావంతో కన్యా రాశి వారికి డబ్బు లభ్యం కానుంది.

ఆకస్మికంగా ఆదాయం పెరుగుతుంది

బంధుమిత్రులతో సంతోషవంతమైన సమయం

పిల్లల భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయాలు ఫలప్రదం

కొత్త పనులకు శ్రీకారం

కుటుంబంలో హర్షాతిరేక వాతావరణం

4. మేష రాశి (Aries):

ఈ రాశి వారికి శుక్రగ్రహం కొత్త అవకాశాలను తెస్తుంది.

అనుకోని విదేశీ ప్రయాణాలు

విదేశయానానికి మార్గం సులభం అవుతుంది

ఆకస్మిక ధనలాభం

ఆరోగ్యంగా ఉండే సమయం

ఇంటా బయట ప్రశాంతత, శాంతి

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి