Flipkart Amazing offer on iPhone.. Rs.50 thousand phone only Rs.24 thousand..
Flipkart : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ వాడాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐఫోన్ రేట్లు భారీగా ఉంటాయి.. దీంతో చాలామంది కొనడానికి వెనకాడతారు.. కానీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్ ని ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ 11 కూడా వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యాపిల్ ఐఫోన్ 11 బ్లాక్ వేరియంట్ లో 64 జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే కలిగి ఉంది. ఇక కెమెరా ఫీచర్స్ చూసుకుంటే బ్యాక్ కెమెరా12 మెగా ఫిక్సల్+12మెగా ఫిక్సల్… అలాగే ఫ్రంట్ కెమెరా 12 మెగా ఫిక్సల్ అందిస్తోంది. అలాగే ఏ 13 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
Flipkart Amazing offer on iPhone.. Rs.50 thousand phone only Rs.24 thousand..
కాగా యాపిల్ ఐఫోన్ 11 ఒరిజనల్ రేటు రూ.49, 900 ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో పలు ఆఫర్లు కలుపుకొని మొత్తంగా రూ.24,999కే వస్తోంది. ఫ్లిప్ కార్టులో ఓ ఆఫర్ తో అది రూ.41, 999కే లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ ఐఫోన్ 11పై రూ.17,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ఉంది. ఫోన్ కండిషన్ లో ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెుత్తంగా చూసుకుంటే ఐఫోన్ 11 కేవలం రూ.24, 999కు వస్తుంది. దీనికి ఈఎమ్ఐ ఆఫ్షన్ కూడా ఉంది. నెలకు రూ. 1,436 చెల్లించే వెసులుబాటు ఉంది.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.