Categories: News

Ganesh Chaturthi Boosts | గణేష్ చతుర్థి 2025: భక్తి పండుగ మాత్రమే కాదు… రూ. 45,000 కోట్ల వ్యాపారం!

Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికత, సంప్రదాయానికి పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ స్థాయిలో ప్రోత్సాహంనిచ్చింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి వల్ల దేశవ్యాప్తంగా రూ. 45,000 కోట్ల మేర వ్యాపారం జరిగిందట. గత ఏడాది ఇది రూ. 25,000 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి ప్రత్యేకంగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యాపారం భారీగా పెరిగిందని చెప్పారు.

#image_title

విగ్రహాలే రూ. 1000 కోట్ల బిజినెస్

CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా వివరించిన ప్రకారం గణేశ విగ్రహాల వ్యాపారం: రూ. 1,000 కోట్లు,
పూలు, దండలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి: రూ. 500 కోట్లు, మోదకాలు, ఇతర స్వీట్లు: రూ. 2,000 కోట్లు, కేటరింగ్, స్నాక్స్ సర్వీసులు: రూ. 3,000 కోట్లు, పందిళ్లపై భారీ ఖర్చు – రూ. 10,000 కోట్లు అని తెలిపారు. ఇక ఈ ఏడాది దేశంలో దాదాపు 20 లక్షల గణేశ పందిళ్లు ఏర్పడ్డాయి. వాటిలో మహారాష్ట్ర: 7 లక్షలు, కర్ణాటక: 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్: ఒక్కో రాష్ట్రంలో 2 లక్షల పందిళ్లు ఏర్పాటు చేశారు.

ఒక్కో ఒక్క పందిరికి కనీసం రూ. 50,000 ఖర్చు చేస్తే, మొత్తం పందిళ్ల ఏర్పాట్లపై రూ. 10,000 కోట్లు ఖర్చైనట్లు అంచనా. గణేష్ చతుర్థి కారణంగా టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ (బస్సులు, క్యాబ్‌లు, రైళ్లు): రూ. 2,000 కోట్లు, బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటెమ్స్: రూ. 3,000 కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు: రూ. 5,000 కోట్లు బిజినెస్ జ‌రిగింది.

Recent Posts

KTR Responds : ఫస్ట్ టైం కవిత ఇష్యూ పై స్పందించిన కేటీఆర్

KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…

12 minutes ago

New Scheme for Women : డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…

1 hour ago

AI దెబ్బకు ఒరాకిల్‌లో రోడ్డున పడ్డ 3 వేల మంది ఉద్యోగులు

AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…

2 hours ago

Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట

సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…

3 hours ago

Good News : నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…

4 hours ago

Mobile Offer | కేవలం ₹2,149కే 5G ఫోన్?.. Oppo K13x పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…

5 hours ago

Melbourne Airport | మల్లెపూల మాల కోసం భారీ జరిమానా… నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో ఇబ్బందులు!

Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించ‌ని అనుభవం ఎదురైంది. ఓనం…

7 hours ago

Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లో మొద‌టి రోజే లొల్లి.. ఈ పంచాయితీలు ఏ రేంజ్‌కి పోతాయో..!

బిగ్​బాస్​ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా స‌రికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్​బాస్​…

8 hours ago