Categories: EntertainmentNews

Ghattamaneni JayaKrishna | మహేష్ అన్న కొడుకుతో రొమాన్స్ చేయబోతున్న రవీనా టాండన్ కూతురు

Ghattamaneni JayaKrishna | ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నారని సమాచారం.ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి చేపట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.

#image_title

అజయ్ భూపతి దర్శకత్వంలో జంటగా!

వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న అవకాశం ఉందని కథనాలు వెల్లడి చేస్తున్నాయి.  సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గుర్తు ఉన్నారా? నటసింహం నందమూరి బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, కింగ్ అక్కినేని నాగార్జున ‘ఆకాశ వీధిలో’, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో నటించారు. ఇప్పుడు ఆమె కూతురు హీరోయిన్ సినిమాల్లోకి వచ్చింది.

బాలీవుడ్ ఫిల్మ్ ‘ఆజాద్’తో రషా తడానీ కథానాయికగా పరిచయం కాగా, ఆ సినిమాలో అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ సరసన నటించింది. అందులో పాట వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు రషా తడానీని తెలుగు తెరకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయకృష్ణ తో ఆవిడ నటించనుంది.జయకృష్ణను హీరోగా పరిచయం చేసే బాధ్యతను అజయ్ భూపతి తీసుకున్నారు. అలానే ర‌వీనా తెలుగు సినిమాని కూడా అజ‌య్ తెర‌కెక్కించ‌బోతున్నాడు. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Recent Posts

Health Tips | సన్‌స్క్రీన్ వాడిన వారికి విట‌మిన్ డి లోపం వ‌స్తుందా.. నిపుణుల స‌మాధానం ఏంటంటే..!

Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…

10 minutes ago

Health Tips | కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌కాయ ర‌సం..ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…

1 hour ago

vinayaka chavithi | వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఇంట్లోనే స్పెష‌ల్‌గా చేసుకునే మోదకాలు ఏవి?

vinayaka chavithi| వినాయక చవితి సందర్భంగా మోదకాలను ఇంట్లో తయారుచేసి శ్రీ గ‌ణేశుడికి నివేదించ‌డం జ‌రుగుతుంది… అలా చేస్తే రుచి,…

2 hours ago

Credit Cards : ఇలా క్రెడిట్ కార్డ్స్ తో షాపింగ్ చేస్తే మీకు ఫుల్ గా డబ్బులు సేవ్ అవుతాయి..!!

Credit Card Using : పండుగల సందర్భంగా, లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్స్‌లో చాలా…

11 hours ago

TCS Layoffs : లేఆఫ్ ఉద్యోగులకు టీసీఎస్ ఊపిరి పీల్చుకునే శుభవార్త

TCS Good News : భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల దాదాపు 12 వేల…

12 hours ago

Credit Card Fraud : క్రెడిట్ కార్డు మోసాలు బారినపడకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే !!

Credit Card : ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులను…

13 hours ago

CMEPG Loan : రూ.10 లక్షల లోన్ అందిస్తున్న CMEPG …దీనికి అర్హులు ఎవరంటే !!

CMEPG Loan Eligibility: మహారాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (CMEGP) ను…

14 hours ago

BRS MLAs’ Disqualification : ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారా..?

BRS MLAs' Disqualification : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.…

15 hours ago