
#image_title
Jio | ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.349 చెల్లించి
చేస్తే, మొత్తం రూ.2,600 విలువైన లాభాలు వినియోగదారులకు లభించనున్నాయి. రూ.349 ప్లాన్‌తో లభించే ప్రధాన ప్రయోజనాలు చూస్తే..
అన్‌లిమిటెడ్ 5G డేటా (అర్హత కలిగిన యూజర్లకు)
రూ.299 విలువైన JioCinema Premium (హాట్‌స్టార్) సబ్‌స్క్రిప్షన్- 90 రోజుల పాటు ఉచితం
రూ.1,111 విలువైన Jio Home WiFi – 50 రోజుల పాటు ఉచితం
రూ.900 విలువైన JioAI Cloud స్టోరేజ్ – 50GB క్లౌడ్ స్పేస్ ఉచితం
#image_title
ప్రధాన రీఛార్జ్ ప్రయోజనాలు:
28 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 2GB హై స్పీడ్ డేటా (మొత్తం 56GB)
హై స్పీడ్ డేటా ముగిశాక 64 Kbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్
అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్
రోజుకు 100 SMS
జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందే ఇతర ప్లాన్లు:
ప్రీపెయిడ్ ప్లాన్లు:
రూ.949 ప్లాన్ – 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, వాయిస్ కాల్స్, JioCinema Premium
Jio Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు:
రూ.999 (150 Mbps)
రూ.1,499 (300 Mbps)
రూ.2,499 (500 Mbps)
రూ.3,999 & రూ.8,499 (1 Gbps)
ఈ ప్లాన్లతో కూడా JioCinema Premium (హాట్‌స్టార్) ఉచితంగా లభిస్తుంది.
Jio AirFiber ప్లాన్లు:
రూ.599 – 30 Mbps, 1000GB డేటా
రూ.899 & రూ.1,199 – 100 Mbps వరకు హై స్పీడ్ డేటా
ఈ ప్లాన్లలో కూడా JioCinema Premium సభ్యత్వం కలదు.
మొత్తంగా చెప్పాలంటే, ₹349 రీఛార్జ్‌తో Jio వినియోగదారులకు డేటా, కాలింగ్, SMS లావాదేవీలతో పాటు ప్రముఖ OTT సబ్‌స్క్రిప్షన్‌లు, క్లౌడ్ స్టోరేజ్, WiFi వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. సరైన సమయంలో సరైన ఆఫర్‌ను అందించి మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది జియో.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.