Categories: BusinessNationalNews

Gold Price Today : పసిడి ప్రియులు మళ్లీ చేదు వార్తే.. కొండెక్కిన బంగారం ధరలు

Gold Price Today :  గోల్డ్ ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. నాల్గు రోజులుగా తగ్గినట్లే కనిపిస్తుండడం తో పసిడి ప్రియులు హమ్మయ్య అనుకున్నారు..కానీ ఆలా అనుకున్నారో లేదో ఈరోజు మళ్లీ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 10న తులానికి రూ.700 వరకు పెరిగినప్పటికీ, త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Prices) 24 క్యారెట్ల 10 గ్రాములకు సుమారు రూ.90,450 నుండి రూ.90,600 మధ్య ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.82,910గా ఉంది. ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల ధర రూ.83,060గా ఉంది. అంతేగాక, వెండి ధరలు (Silver prices) కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.92,900గా ఉంది, గత రోజు ఇదే సమయంలో ఇది రూ.93,900గా ఉండింది.

Gold Price Today : పసిడి ప్రియులు మళ్లీ చేదు వార్తే.. కొండెక్కిన బంగారం ధరలు

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింతగా పడిపోవచ్చని అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్‌కు చెందిన విశ్లేషకుడు జాన్ మిల్స్ అంచనా వేస్తున్నారు. ఆయన ప్రకారం, బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది నిజమైతే, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.55,000 వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.

Recent Posts

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

2 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

3 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

4 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

5 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

6 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

7 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

8 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

9 hours ago