
post office
Post Office : సామాన్యులకు పోస్ట్ ఆఫీస్ లు వరంగా నిలుస్తున్నాయి. అంతేకాక ఆర్థికంగా కూడా భరోసా ఇస్తున్నాయి. అయితే చాలామంది పెట్టుబడి పెట్టటానికి ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. దీనికి కారణం ఎలాంటి నష్ట భయం లేకపోవడం మరియు గ్యారెంటీ రిటర్న్స్ ఉండడమే. అయితే బ్యాంకులో మరియు పోస్ట్ ఆఫీస్ లు ఇతర ఆర్థిక సంస్థల్లో ఎఫ్ డీ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే తరచుగా వడ్డీరేట్లు అనేవి మారుతూ ఉంటాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి అసలు మొత్తానికి వడ్డీని కలుపుతారు. అయితే పోస్ట్ ఆఫీస్ లో అందిస్తున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల పై మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. అయితే ఈ పోస్టల్ ఎఫ్ డీ అకౌంట్ లో రెండు లక్షల వరకు డిపాజిట్ చేసినట్లయితే ఐదు సంవత్సరాలలో మీకు భారీ లాభం వస్తుంది. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ లో సంవత్సరం నుండి 5 సంవత్సరాల గడువుతో పిక్స్డ్ డిపాజిట్ అందిస్తున్నారు. అయితే ఈ గడువును బట్టి వడ్డీ రేట్లు అనేవి కూడా మారుతూ ఉంటాయి…
ప్రస్తుతం ఒక ఏడాదికి చేసే రూ. 2 లక్షల ఎఫ్ డీ పై 6.9 శాతం వడ్డీ అనేది వస్తుంది. అలాగే 2 సంవత్సరాల డిపాజిట్ పై ఏడు శాతం మరియు మూడు సంవత్సరాల ఎఫ్ డీ పై 7.1 శాతం. అలాగే ఐదు సంవత్సరాల ఎఫ్ డీ లపై 7.5% వడ్డీ అనేది వస్తుంది. ఈ పోస్టల్ ఎఫ్ డీ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఒక ఏడాది తరువాత రూ.7,080 వడ్డి వస్తుంది. అయితే ఈ అసలు మరియు వడ్డీ రెండు కలిపి మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 1,07,080 మీకు లభిస్తుంది. అలాగే రెండు సంవత్సరాల ఎఫ్ డీ పై వడ్డీ రూ.14,888 వస్తుంది. అంటే మెచ్యూరిటీ టైం కి రూ. 1,14,888 మనకు అందుతాయి. అలాగే మూడు ఏళ్ల తర్వాత రూ. 23,507 వడ్డీతో సహా మొత్తం కలిపి రూ. 1,23,507. అలాగే ఐదు సంవత్సరాల తర్వాత అయితే రూ.44,994 వడ్డీతో సహా మొత్తం కలిపి రూ. 1,44,994 మీ చేతికి అందుతాయి…
post office
పోస్టల్ లో ఒక ఏడాదికి రూ. 1.5 లక్షల ఎఫ్ డీ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే,రూ. 10,621 వడ్డీ అనేది వస్తుంది. అలాగే రెండు సంవత్సరాలకు వడ్డీ రూ. 22,332 కు చేరుతుంది. అలాగే మూడు ఏళ్ల తర్వాత వడ్డీ రూ. 35,261 కి చేరింది. అలాగే ఐదు సంవత్సరాలకు రూ. 1.5 లక్షల గనుక డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత రూ. 67,492 వడ్డీతో సహా మొత్తం కలిపి రూ. 2,17,492 మీ చేతికి అందుతుంది. ఈ పోస్టల్ డిపాజిట్ ఒక ఏడాదికి రెండు లక్షలు గనుక డిపాజిట్ చేసినట్లయితే రూ. 141,161 వడ్డీ మీకు వస్తుంది. అయితే మెచ్యూరిటీ తరువాత రూ. 2,14,161మీకు అందుతుంది. అలాగే రెండు ఏళ్ల కు వడ్డీ రూ. 29,776 తో మొత్తం కలిపి రూ. 2,29,776. అయితే మూడు ఏళ్లకు వడ్డీ రూ. 47,015 మొత్తం కలిపి రూ. 2,47,015 కాగా. 5 ఏళ్లకు వడ్డీ రేటు రూ. 89,989 తో మొత్తం కలిపి రూ. 2,89,989 మీ చేతికి అందుతుంది. అయితే మీరు పోస్ట్ ఆఫీస్ లో ఎఫ్ డీ ఎకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనీసం డిపాజిట్ రూ. 1.000 గా నిర్ణయించడం జరిగింది. అయితే అంతకన్నా తక్కువ డిపార్ట్ చేసే అవకాశం లేదు. ఈ డిపాజిట్ లో అమౌంట్ వచ్చి రూ. 100 మల్టీ పుల్స్ లో మాత్రమే ఉండాలి. అయితే FD అనేది మెచ్యూరిటీ కాకముందే మీరు విత్ డ్రా చేసినట్లయితే వడ్డీ అనేది తగ్గుతుంది…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.