Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 August 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు అనేది పిల్లల మైండ్‌ను విశాలంగా చేయాలి. కానీ ఈరోజుల్లో అది ఒత్తిడి భరించలేని పరిస్థితి అయిపోతోంది. ర్యాంకుల పేరుతో పిల్లల్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు. సెలవులే ఒక్కటే రిలీఫ్ టైం.. కానీ ఆ సెలవుల్లోనూ హోం వర్క్‌ల పేరుతో మళ్లీ ఒత్తిడే! ఆగస్టు సెలవులు.. పిల్లలకో గిఫ్ట్ లాంటి సంగతి !

Holidays విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్ ఏకంగా 5 రోజులు సెల‌వు

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : స్టూడెంట్స్ కి హ్యాపీ నెస్..

ఈసారి ఆగస్టులో పిల్లలకు వరుస సెలవులు రావడం విశేషం ఆగస్టు 9 (శనివారం) – రాఖీ పూర్ణిమ,ఆగస్టు 10 (ఆదివారం),ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్య్ర‌ దినోత్సవం, ఆగస్టు 16 (శనివారం) – కృష్ణాష్టమి, ఆగస్టు 17 (ఆదివారం).. వరుసగా 5 రోజులు సెలవులు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి నిజంగా ఫుల్ బ్రేక్ కావాలంటే… టీచర్లు హోంవర్క్‌లు ఇవ్వకుండా.. పేరెంట్స్ మెంటల్ రిలీఫ్ ఇస్తే బాగుంటుంది.

సెలవుల్లో పిల్లలకు హోంవర్క్‌లు ఇవ్వడం వల్ల వారి సెలవుల ఉత్సాహం తగ్గిపోతుంది. పిల్లలకు పండుగల విశిష్టతను వివరించాలి. రాఖీ పూర్ణిమ .. సోదరభావానికి ప్రతీక. రాజస్థాన్‌ సంస్కృతిలో పుట్టిన ఈ సంప్రదాయం వెనక ఉన్న చరిత్రను పిల్లలకు చెప్పాలి. సెలవు రోజుల్లో పిల్లల చేత పుస్తకాలు చదివించమని బలవంతం చేయకండి. సెలవులు అంటే స్టడీ టైం కాదు… స్ట్రెస్ రిలీఫ్ టైం. పిల్లల్ని ఒత్తిడి నుంచి తీయడం.. వారిలో విజ్ఞానాన్ని బలంగా నాటడం కూడా తల్లిదండ్రులే కాదు, సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది