Holidays : విద్యార్ధులకి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెలవు..!
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు అనేది పిల్లల మైండ్‌ను విశాలంగా చేయాలి. కానీ ఈరోజుల్లో అది ఒత్తిడి భరించలేని పరిస్థితి అయిపోతోంది. ర్యాంకుల పేరుతో పిల్లల్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు. సెలవులే ఒక్కటే రిలీఫ్ టైం.. కానీ ఆ సెలవుల్లోనూ హోం వర్క్‌ల పేరుతో మళ్లీ ఒత్తిడే! ఆగస్టు సెలవులు.. పిల్లలకో గిఫ్ట్ లాంటి సంగతి !
Holidays : విద్యార్ధులకి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెలవు..!
ఈసారి ఆగస్టులో పిల్లలకు వరుస సెలవులు రావడం విశేషం ఆగస్టు 9 (శనివారం) – రాఖీ పూర్ణిమ,ఆగస్టు 10 (ఆదివారం),ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16 (శనివారం) – కృష్ణాష్టమి, ఆగస్టు 17 (ఆదివారం).. వరుసగా 5 రోజులు సెలవులు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి నిజంగా ఫుల్ బ్రేక్ కావాలంటే… టీచర్లు హోంవర్క్‌లు ఇవ్వకుండా.. పేరెంట్స్ మెంటల్ రిలీఫ్ ఇస్తే బాగుంటుంది.
సెలవుల్లో పిల్లలకు హోంవర్క్‌లు ఇవ్వడం వల్ల వారి సెలవుల ఉత్సాహం తగ్గిపోతుంది. పిల్లలకు పండుగల విశిష్టతను వివరించాలి. రాఖీ పూర్ణిమ .. సోదరభావానికి ప్రతీక. రాజస్థాన్ సంస్కృతిలో పుట్టిన ఈ సంప్రదాయం వెనక ఉన్న చరిత్రను పిల్లలకు చెప్పాలి. సెలవు రోజుల్లో పిల్లల చేత పుస్తకాలు చదివించమని బలవంతం చేయకండి. సెలవులు అంటే స్టడీ టైం కాదు… స్ట్రెస్ రిలీఫ్ టైం. పిల్లల్ని ఒత్తిడి నుంచి తీయడం.. వారిలో విజ్ఞానాన్ని బలంగా నాటడం కూడా తల్లిదండ్రులే కాదు, సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.