
Good News : ఎంతోమంది మహిళలు అలాగే ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులు, ఇలా ఇలాంటి వారందరూ ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి అనుకున్నంత పెట్టుబడి లేకపోవడం వలన ఆగిపోతూ ఉంటారు. మహిళలకి కొన్ని ఇబ్బందులు కారణంగా కూడా వ్యాపారాలు చేయలేకపోతుంటారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్. చెప్తున్న కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం వారు ఉద్యోగిని అనే పథకంతో వడ్డీ లేని లోన్లను ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఈ పథకంలో ఒక్క స్త్రీకి వడ్డీ లేకుండా మూడు లక్షల రుణాన్ని అందిస్తోంది. దాంతో వాళ్లు నచ్చిన బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వారు వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోతే. వారికి దాని గురించి ఎటువంటి అవగాహన, ఆలోచన లేకపోతె.. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని సహాయ సహకారాలను అందజేస్తారట. అవి గాజుల తయారీ, అగరవత్తుల తయారీ, బేకరీ క్యాంటీన్, క్యాటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ ,టీ పౌడర్, బ్యూటీ పార్లర్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ప్రభుత్వం వారిచే అగ్రిమెంట్ చేసుకున్నాయట.
అయితే ఈ వ్యాపారాలలో ఏదైనా చేయాలి అనుకుంటే. ఈ విధంగా కోచింగ్ ను తీసుకొని మీరు సింపుల్ గా రుణాలు పొందవచ్చు. అయితే ఈ ఉద్యోగిని అనే పథకం రుణం పొందడానికి ఎలాంటి వారు అర్హులు, ఈ లోన్ ఎలా పొందాలి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఉద్యోగిని పథకం పొందడానికి కనీసం 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు గలవారు మాత్రమే ఈ లోన్లను తీసుకోవడానికి అర్హులు. అయితే వారి ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేలు రూపాయల వరకు ఉండాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ లోన్లను తీసుకోవడానికి అర్హులు కారట. అయితే స్త్రీ లు కనుక, వితంతువులు, వికలాంగులు ఇలాంటి వారికి ఇన్కమ్ అనేది ఇంత, అంత అనేది లిమిట్ ఉండదు. అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ,కో ఆపరేటివ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ ఇలా ఈ బ్యాంకులు వీరికి లోన్లను ఇస్తాయి.
Good News for women Central government providing interest free loans
వీరు ఆ బ్యాంకు కి దగ్గరికి పోయి ఈ ఉద్యోగిని పథకం గురించి పలు సమాచారాలను కూడా అడగవచ్చు. ఈ పథకం గుండా ప్రభుత్వం 30% సబ్సిడీ కూడా అందించడం కూడా ఒక గుడ్ న్యూస్. ఈ ఛాన్స్ కనుక సరియైన పద్ధతులతో వాడుకుంటే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. ఎంతోమంది మహిళలు ఆర్థిక పరిస్థితులతో, వంటింటి నుండి బయటికి రాలేక వాటికి పరిమితమై ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంతో మంది చదువుకొని కూడా చాలామంది బిజినెస్ చేయాలి అనుకున్న వారు కి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ వడ్డీ లేని లోన్లు కోసం దరఖాస్తు పెట్టుకోండి. అయితే ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://udyogini.org/దీని నుండి మీకు ఎంతో సమాచారాన్ని అందజేస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.