ఈ యువ మహిళ ఎంపీ జగన్ దృష్టిలో పడింది

MP Mahdavi ఏపీ అధికార పార్టీ వైకాపా నుండి చాలా మంది ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్‌ లో టాప్‌ 5 పార్టీల్లో వైకాపా నిలిచేంతగా ఆ పార్టీకి ఎంపీలు ఉన్నారు. సంఖ్య భారీగానే ఉన్నా అందులో పని చేసే వారు మాత్రం ఇద్దరు ముగ్గురే. ఎంపీలు అందరికి కూడా బిజినెస్ లు ఉండటంతో నియోజక వర్గం పరిధిలోని సమస్యలు వారికి పట్టడం లేదు.  వారు కనీసం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఎవరి ఇష్టం వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పలువురు ఎంపీలపై తీవ్ర కోపంతో ఉన్నారు. అయితే అరకు ఎంపీ గొట్టేటి మాధవి MP Mahdavi మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. ఆమె కు పార్టీ అధినాయకత్వం వద్ద కూడా మంచి పేరు దక్కింది.

MP Mahdavi పార్లమెంట్‌ లో గళం వినిపించింది..

gotteti mahdavi araku ysrcp mp

వైకాపా ఎంపీల్లో పలువురు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి అయినా అధ్యక్షా అంటూ నిలిచింది లేదు కనీసం ప్రశ్న అడిగింది లేదు. కాని మాధవి మాత్రం పలు సార్లు గిరిజన సమస్యలపై మాట్లాడారు. ఆమె విద్యావంతురాలు అవ్వడం వల్ల పలు విషయాలపై పూర్తి అవగాహణ ఉంది. దాంతో ఆమె అన్ని విధాలుగా పార్లమెంట్‌ లో స్పందించేందుకు ముందు ఉండే వారు. పార్లమెంట్‌ కమిటీ ల్లో కూడా మెంబర్‌ గా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇక నియోజక వర్గంలో ప్రజల గురించి ఎప్పుడు ఆమె పరితపిస్తూనే ఉంటుంది. పలు ప్రాంతాలకు కనీస రోడ్లు లేకపోవడంతో తన నిధులను ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేయించింది.

MP Mahdavi జగన్‌ దృష్టిలో పడింది..

నియోజక వర్గంలో ప్రజలను మరియు కార్యకర్తలను సమన్యయంతో చూసుకుంటూ గ్రామ వాలంటీర్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆమె అభివృద్ది పథంలో తన నియోజక వర్గంను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల జగన్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మళ్లీ కూడా ఆమెనే అరకు లో ఎంపీగా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతి ఒక్క ఎంపీ కూడా ఆమెను చూసి నేర్చుకోవాలంటూ జగన్‌ ఇతర ఎంపీలకు సూచించాడట. ప్రజా సమస్యలపై స్పందించని ఎంపీలకు కాస్త ఘాటుగానే సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.

Recent Posts

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

15 minutes ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

1 hour ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

5 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

8 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

9 hours ago