
immunity boost Daily morning Drinking these four juices
immunity కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది, ఈ కరోనాని కట్టడిచేయలేమా.., ఈ కరోనాకి చెక్ పెట్టే రోజూ ఎప్పుడు వస్తుంది, అంటూ ప్రజలు వేయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, కరోనా వలన ఎంతోమంది మరణిస్తున్నారు, మరికొంతమంది అస్వస్తకు గురి అయ్యారు. కరోనాని అతం చేసే మందు రాకపోయినా కాని.. మనం నిశ్చింతపడవలసిన పనిలేదు. ఎందుకంటే.. మొదట మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంపోందిచుకోవాలి. రోగనిరోదక శక్తి మన శరీరంలో ఉంటే ఏటువంటి వైరస్ అయినా ..ఏటువంటి బ్యాక్టిరియానైనా మనం ఏదుర్కొనవచ్చు. ఇంకా చేప్పాలంటే మనకు ఏటువంటి ఆనారోగ్యం రాకుండా ఉండాలన్నా మన శరీరంలో రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉండాలి. మరి ఈ రోగ నిరోదక శక్తిని ఎలా పెన్చుకోవాలి.. ఏటువంటి ఆహరపదార్ధాలను తింటే వస్తుందో ఏటువంటి జూస్ లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోదక శక్తిని immunity పెన్చుకోవడానికి కొన్ని పండ్లు ఉన్నాయి. అవి ఆపిల్ , దానిమ్మ, డ్రాగెన్ ప్రూట్. ఇలా కొన్ని రకాల ప్రూట్స్ తీసుకోవడం వలన మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవచ్చు. ఇంకా మరి కొన్ని జూస్ లు కూడా ఉన్నాయి. అందులో ఒక 4 రకాల జూస్ ల గురించి తెలుసుకుందాం. ఈ జూస్ లు రోజూ ఉదయాన్నే టీసుకుంటే చాలా వరకు ఇమ్యూనిటీని పెంచుకోవచు. అవి ఏంటో చూద్ధాం.
immunity boost Daily morning Drinking these four juices
1. మొదట ఒక గ్గిన్నెను తీసుకోని.. అందులో ఒక గ్లాస్ వాటర్ ను పోసి, ఆ తరువాత కొన్ని పూదినా ఆకులను వేసి , దానిలో 2 లేదా 3 లవంగాలు, అల్లం వేసి 5 నిమిషాలు బాగా ఉడకబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఒక గాజూ గ్లాస్ లోకి వడకట్టండి. ఆ తరువాత 1 కప్పు చిట్టామృతం అంటే ఒక ఆయుర్వేద మొక్క చిటికెడు నల్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని ప్రతి రోజూ ఉదయాన్నే పరగడపున తీసుకోవాలి. చిట్టామృతం రసం యాంటి ఆక్సిడెంట్ లతో నిండి ఉంది. ఇది మన శరీరాన్ని హానిచేసే ఫ్రీరాడికల్స్ తో పోరడాటానికి ఎంతో సహయపడుతుంది. ఈ జూస్ ఇమ్యూనిటిని కూడా పెంచుతుంది.
2. ఒక గ్గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ను పోసి , పసుపు, అల్లం వేసి 5 నుండి 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు గ్లాస్ లోకి వడకట్టి కొంచం తేనె , ఆపిల్ల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలుపుకొని తాగాలి. ఈ మిశ్రమంలో యాంటి ఇన్ఫ్ల మేటరి, యాంటి బాక్టిరియల్ లక్షణాలతో ఆరోగ్య అనుకూలతను కలిగి ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ వ్యాధికారక పెరుగుదలను నశింపచేస్తున్ది.
3. ఒక గ్గిన్నెలో నీరు , పూదీనా ఆకులు , మిరియాలు, వేసి ఒక 5 నిమిషాలు పాటు మరగనిచ్చి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమంలో కొంచం తేనె వేసి తాగాలి. పూదినా, మిరియాలు, తేనె కలపడం వలన ఈ మిశ్రమం మరింత వేగంగా పనిచేస్తున్దని చేప్పవచు.
4.ఒక గ్గిన్నెలో నీరు పోసి, పసుపు, పూదినా, మిరియాల పోడి, దాల్చిన చెక్క, వేసి మీడియం వేడితో మరగనిచ్చి.. నీరు 1 లీటరు తగ్గే వరకు 15 లేదా 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టాలి. ఫిల్టర్ చేసిన తరువాత తాగవచ్చు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కర్కుమిన్ యాంటి ఇన్ఫ్ల మేటరి.. ఇది మన శరీరానికి రోగనిరోదక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.