Green Tea : ఈ గ్రీన్ టీ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు.. కానీ ఇలా చేస్తేనే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Green Tea : ఈ గ్రీన్ టీ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు.. కానీ ఇలా చేస్తేనే…!

Green Tea : ఈ గ్రీన్ టీ లో కలిగి ఉండే వైద్య గుణాల కారణంగా చాలా సంవత్సరాల నుండి శరీర బరువును తగ్గించుకొనుటకు వాడుతున్నారు. శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు రోజు గ్రీన్ టీ నుతాగడం వలన మంచి ఫలితాలను పొందుతారు. కేవలం గ్రీన్ టీ తాగడం వలన శరీర బరువు తగ్గదు.. మంచి ఆహార ప్రణాళికను అనుసరించటం వలన తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించటం వలన శరీర బరువు సులభంగా తగ్గుతుంది. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :28 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Green Tea : ఈ గ్రీన్ టీ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు.. కానీ ఇలా చేస్తేనే...!

  •  Green Tea Health Benefits In Telugu

Green Tea : ఈ గ్రీన్ టీ లో కలిగి ఉండే వైద్య గుణాల కారణంగా చాలా సంవత్సరాల నుండి శరీర బరువును తగ్గించుకొనుటకు వాడుతున్నారు. శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు రోజు గ్రీన్ టీ నుతాగడం వలన మంచి ఫలితాలను పొందుతారు. కేవలం గ్రీన్ టీ తాగడం వలన శరీర బరువు తగ్గదు.. మంచి ఆహార ప్రణాళికను అనుసరించటం వలన తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించటం వలన శరీర బరువు సులభంగా తగ్గుతుంది. గ్రీన్ టీ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీలో సాలి జనాలు అనే పదార్థం శరీరంలో కలిగి ఉంటాయి. నిజానికి ఈ వ్యక్తి యొక్క జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గించి పద్ధతులపై ఆధారపడి జీవక్రియ రేటు కొనసాగుతుంది.

గ్రీన్ టీ వ్యాయామాల ద్వారా జీవక్రియ రేటును ప్రోత్సహిస్తుంది. ఈరోజు పరిమాణాల వలన శరీర బరువు తగ్గుతుంది. గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ మరియు ఈసీజీలసిస్ అధికం చేసి బరువు తగ్గుటకు సహాయపడతాయి. తరుము జనసిస్ అనేది క్యాలరీలను వినియోగించుకుని వేడిని ఉత్పత్తి చేసి ప్రక్రియ. రోజు ఐదు కప్పుల గ్రీన్ టీ తాగినట్లయితే తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగడం కూడా పెంచుతుంది. అంటే శరీర బరువును తగ్గించుకోవడానికి చేసే వ్యాయామాలను ఉత్సాహంగా చేసేలా ఉపకరిస్తుంది. గ్రీన్ టీ కాలేయం మరియు కండరాలను కొవ్వు వినియోగాన్ని పెంచి శక్తి విడుదలను అధికం చేస్తుంది చేస్తుంది. కావున శరీర వ్యాయామం చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం గ్రీన్ టీ ని తాగుతూ సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వలన రోజంతా ఒత్తిడి అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో మెటాలిబిజం మెరుగుపడడం వల్ల బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది. కాబట్టి వేడి నీటిలో అల్లం వేసి మరిగించి దాన్లో నిమ్మరసం కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. నిమ్మరసం అల్లం టీలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది