Categories: HealthNews

Coriander | కొత్తిమీర జ్యూస్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా… మెరిసే అందం మీ సొంతం..!

Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు, లేదా చట్నీ, జ్యూస్ రూపంలోనైనా దీనిని వాడుతారు. చాలా మందికి ఇది ఒక సాధారణ ఆకు కూరగానే అనిపించినా, నిజానికి కొత్తిమీర గడ్డి వర్గానికి చెందిన సువాసనగల ఔషధ మూలిక. నిత్యం ఆహారంలో కొత్తిమీరను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

#image_title

శరీరాన్ని చల్లబరుస్తుంది

కొత్తిమీర సహజ శీతలకారకంగా పనిచేస్తుంది. వేసవిలో కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల హీట్‌ స్ట్రోక్‌ నివారించవచ్చు. అలసటను తగ్గించడంతో పాటు శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. టీ, కాఫీకి ఇది మంచి ప్రత్యామ్నాయం.

చర్మానికి మేలు

కొత్తిమీర జ్యూస్ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. తరచూ చర్మం పొడిబారిపోవడం, రాపిడి సమస్యలు ఉన్నవారు దీన్ని తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జీర్ణక్రియకు..

కొత్తిమీరలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కడుపు నొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయకారి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కలిగి ఉంటాయి.

మధుమేహ నియంత్రణ

కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కొత్తిమీర తీసుకున్నప్పుడు కేవలం కొన్ని గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా తగ్గినట్లు తేలింది.

Recent Posts

Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు

Digital Arrest |  సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…

51 minutes ago

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…

3 hours ago

Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…

4 hours ago

Belly Fat | బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఈ ఆహారాలు మానేయండి .. ఇక ర‌మ‌న్నా రాదు..!

Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…

5 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక‌వుతారు..!

Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…

6 hours ago

Facial Fact | వయసుతో పాటు ముఖంపై కొవ్వు పెరుగుతుందా?.. అయితే ఇలా తగ్గించుకోండి

Facial Fact |  వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…

7 hours ago

Devi Navaratri 2025 | నవరాత్రి ఉపవాసం.. టీ, కాఫీ తాగవచ్చా? నిపుణుల సూచనలు ఇదే

Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…

9 hours ago

Xiaomi 14 Civi Price | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 .. షావోమీ 14 Civi ఫోన్‌పై భారీ డిస్కౌంట్!

Xiaomi 14 Civi Price | ఈ ఫెస్టివల్ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్…

18 hours ago