husband dies after wife gave unexpected shock to police
సమాజంలో ప్రతి అక్రమ సంబంధం దాదాపుగా ఒక హత్యతోనే ముగుస్తుంది. కొన్ని సంవత్సరాలు చాటుమట్టుగా సంబంధం కొనసాగించిన చివరాఖరికి మాత్రం ఎవరో ఒకరు ఆ అక్రమ బంధానికి బలి కావాల్సిందే. సమాజంలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలే ఎక్కువైపోతున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం కొనసాగించే అమీర్ కి షాహిన్ అనే అమ్మాయితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే అపార్ట్మెంట్లలో షబ్బీర్ అనే ఒక కారు డ్రైవర్ తో షాహిన్ అక్రమ సంబంధం పెట్టుకుంది.
అతడి ఇచ్చే బిర్యాని మరియు టిఫిన్లకు బాగా అలవాటు పడి భర్త అమీర్ లేని సమయంలో.. షబ్బీర్ తో బాగా ఎంజాయ్ చేసేది. అయితే తన భర్త అమీర్ నీ చంపేసి రెండో పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు ఇద్దరం ఇంకా ఎంజాయ్ చేయొచ్చని.. షాహిన్ బరితెగించి ఆలోచన చెప్పడంతో షబ్బీర్ దారుణానికి వడిగట్టాడు. అమీర్ నీ చంపడానికి స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో అతడికి రఫీ అనే వ్యక్తి ద్వారా పెయింటింగ్ కాంట్రాక్టులు ఉన్నాయని.. భారీ మొత్తంలో ఓ ప్రాజెక్టు డమ్మీగా ఒప్పించడు. ఈ రఫీ అనే వ్యక్తి షబ్బీర్ కి స్నేహితుడు. పెద్ద మొత్తానికి పెయింటింగ్ డీల్ కుదరటంతో అమీర్ కూడా రఫీని బాగా నమ్మేశాడు.
husband dies after wife gave unexpected shock to police
ఈ క్రమంలో పెయింటింగ్ డీల్ కుదిరింది కదా పార్టీ చేసుకుందామని అమీర్ నీ నిర్మానుష్యమైన ప్రదేశంలోకి రఫీ రమ్మని అతడికి అక్కడ ఫుల్లుగా మందు తాగించాడు. ఆ తర్వాత సీన్లోకి షబ్బీర్ ఎంట్రీ ఇచ్చి.. అమీర్ నీ చాలా దారుణంగా కిరాతకంగా కత్తులతో రఫీతో పాటు పొడిచి చంపేశారు. నిర్మానుషమైన ప్రాంతంలో ఘటన జరగటంతో అక్కడ శవం ఉందని పోలీసులు సమాచారం మేరకు మొత్తం వివరాలు తెలుసుకుని భార్య షహీన్ కి సమాచారం అందించగా పోలీసులు మిగతా వాళ్లందరి ముందు బొరుమని ఏడుస్తూ మహానటిగా నటించేసింది. ఎవరికి అనుమానం రాకుండా తన భర్తకి ఎలాంటి గొడవలు గాని శత్రువులు గాని లేరని నమ్మించింది.
కానీ పోలీసులు విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షబ్బీర్ మరియు రఫీ లను పట్టుకొని.. విచారించగా మొత్తం అక్రమ సంబంధం బయటపడింది. పైగా అమీర్ నీ చంపిన తర్వాత చివరిగా షబ్బీర్ తన ఫోన్ నుండి… షాహిన్ కి ఫోన్ చేయటంతో.. పోలీసులు ఆమెను కూడా తమదైన శైలిలో విచారణ చేస్తే నేరం ఒప్పుకుంది. ఈ ఘటనలో నిందితులుగా రఫీ, షబ్బీర్ తో పాటు షాహిన్ పేరు కూడా పోలీసులు చేర్చారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.