Categories: News

Husband Wife : భార్య బాత్‌రూంకి వెళ్లిన‌ప్పుడు… భ‌ర్త అనుమానంతో ఇలా చేశాడేంటి..?

Husband Wife  : కాన్పూర్‌లోని బితూర్ ప్రాంతంలో ఓ వివాహిత దంపతుల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఓ వ్యక్తి తన భార్యను అనుమానించి, ఆమె మొబైల్ ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తీవ్రంగా కోపగించుకుంది. భర్తపై రోలింగ్ పిన్ విసిరేసి, అతన్ని ఇంటి నుండి బయటికి పంపించింది. భయపడి భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Husband Wife : భార్య బాత్‌రూంకి వెళ్లిన‌ప్పుడు… భ‌ర్త అనుమానంతో ఇలా చేశాడేంటి..?

Husband Wife : భార్య పై అనుమానంతో భర్త ఏంచేసాడో తెలుసా..?

ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించగా భర్త తన భార్యను అనుమానించడమే అసలు కారణమని తేలింది. తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతుందని భావించిన భర్త, ఆమె ఫోన్‌లో రహస్యంగా రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. అతను పని ముగించుకుని ఇంటికి వచ్చాక భార్య సంభాషణలను వినడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనించిన భార్య తీవ్ర అసహనానికి గురై భర్తతో గొడవపడింది. చివరకు భర్తను ఇంటి నుండి పంపించేసింది.

ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకునే ముందు పోలీస్ స్టేషన్‌లో ఇన్‌చార్జ్ ఆ దంపతులను కూర్చోబెట్టి మాట్లాడించాడు. భర్త తన భార్యను అనుమానించడమే పెద్ద సమస్యగా మారిందని పోలీసు అధికారులు గుర్తించారు. గంటపాటు జరిగిన కౌన్సిలింగ్ అనంతరం భర్త తన తప్పును అంగీకరించి, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయబోనని హామీ ఇచ్చాడు. చివరకు ఇద్దరూ కలిసిపోతూ హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్లారు. పోలీసులు భర్త మొబైల్‌లో ఉన్న కాల్ రికార్డింగ్ యాప్‌ను కూడా తొలగించి, సమస్యను పరిష్కరించారు.

Recent Posts

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

23 minutes ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

1 hour ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

3 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

4 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

5 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

6 hours ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

7 hours ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

7 hours ago