Liver Problem : మీకు లివర్ సమస్య ఉంది అని తెలుసుకోవాలంటే… మీ ముఖం చర్మంపై ఇలాంటి లక్షణాలు ఉన్నాయా…?
Liver Problem : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవన శైలిలో మార్పులు సంభవిస్తున్నాయి. వారి ఆహారపు అలవాటుల్లో కూడా మార్పులు మార్పులు గమనిస్తున్నమ్. చెడు ఆహార గోలవాటులు, క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య పెరుగుతుంది. ముఖం, చర్మంపై ఫ్యాటి లివర్ లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి నాన్న నువ్వు వెంటనే గుర్తించాలి. దీనికి చికిత్స అందించడం ఎంతో ముఖ్యం. ఈ ఫ్యాటీ రివర్ లక్షణాలు ఎలా ఉంటాయి. అసలు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు .? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోండి. ప్రస్తుతం నేటి సమాజంలో ఆహారపు అలవాటులోను మార్పులు, వస్తున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో ఫ్యాటీ లివర్ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ ఫ్యాటీ లివరు వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అతి ముఖ్యమైన భాగంలో కాలేయం ఒకటి. శరీరంలో కాలేయం పనితీరు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది.

Liver Problem : మీకు లివర్ సమస్య ఉంది అని తెలుసుకోవాలంటే… మీ ముఖం చర్మంపై ఇలాంటి లక్షణాలు ఉన్నాయా…?
ఈ ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. ఇది ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పైత్య రసాన్ని తయారు చేయటం, రక్తం నుండి హానికరమైన పదార్థాలను తొలగించటం అంటే మల్లి నాలను తొలగించడం. అలాగే పైత్య రసాన్ని తయారు చేయడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేయవచ్చు. ఇలాంటి విధులను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తికి కాలయము చెడిపోతే, ఆ వ్యక్తికి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆలయం దెబ్బతింటే ఆకలి ఉండదు, అలసట, కామెర్లు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతూనే ఉంది. సరైన ఆహారం అలవాటులు లేకపోవడం వలన ఏ దేశంలో ఎక్కువగా ఈ సమస్యకు గురవుతున్నారు.
కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకు పోతే ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. ఇది కాలేయం పనితీరుపై ప్రభావితం చూపుతుంది. అంతేకాకుండా చర్మం, ముఖంపై కూడా కాలేయం దెబ్బతిన్న సంకేతాలు కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ లేదా కాలేయం దెబ్బతిన్న సందర్భంలో కనబడే లక్షణాలు, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారే ప్రమాదం పెరుగుతుంది. బిలి రూబీన్ స్థాయి పెరగడం వల్ల, చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ కాళీ అని దెబ్బతీస్తుందని మీరు గమనించవచ్చు. సందర్భంలో తక్షణమే వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించాలి.
Liver Problem ఫ్యాటీ లివర్, కాలేయం దెబ్బతిన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి
ఫ్యాటీలివ్వరు సమస్య ఎదురైనప్పుడు, ముఖంపై నల్లటి మచ్చలు, లేదా ఎరుపు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాలేయం సరిగ్గా పని చేయకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాలేయం విష పదార్థాలను సరిగ్గా బయటకు తొలగించలేక పోతే, అలసట, నిద్రేకరణానికి దారితీస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.
చర్మంపై దురద : కాలేయంలో వైఫల్యం కారణంగా, శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిభారీ, ఆ ప్రదేశంలో దురద ఏర్పడుతుంది. మీ శరీరంలో విపరీతమైన దురద ఉంటే మీ కాలేయంలో ఏదో సమస్య ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు వైద్యుని సంప్రదించాలి.
ముఖం మీద వాపు : కాలేయ సమస్యలు మీ శరీరంలో ఉంటే, శరీరంలో నీరు నిలుపుకొని సమస్య కూడా పెరుగుతుంది. దీనివల్ల చర్మం లో నీరు చేరే ముఖం మీద వాపు వస్తుంది. ఆలయ సమస్యలు చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది.
అరచేతులు ఎర్రగా మారడం : ఫ్యాటీ లివర్ సమస్యలు లేదా మరి ఇతర కారణాలైన వల్ల వచ్చే సమస్యలు, లక్షణాలు అరచేతుల్లో ఎరుపు రంగులోకి మారడం ప్రారంభం అవుతుంది. దీన్ని మీరు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది.
నూనె పదార్థాలకు దూరంగా ఉండండి : కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలను పాటిస్తే కాలేయ సమస్యల నుంచి బయటపడవచ్చు. మీరు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఓటీన్ల పరిమాణాన్ని పెంచితే మీ కాలేయం మెరుగుపడుతుంది. లివర్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి : కొందరికి ఆల్కహాన్ని ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల మీ కాలేయం పూర్తిగా పాడైపోతుంది. ఈ ఆల్కహాల్ కాలేయానికి శత్రువుగా పరిగణిస్తారు. ఈ ఆల్కహాల్ కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ ( కొవ్వు కాలయ్య ) సమస్యను మరింత పెంచుతుంది. అంతేకాదు మీ ఆహారంలో పిండి, చక్కెర, ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. లిమిట్లో తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటే ఇంకా మంచిది. రోజు వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం మరియు కాలేయం బాగుంటుంది. కాలేయం బాగోకపోతే జీర్ణ వ్యవస్థ పై దాని ప్రభావం పడుతుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటే ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. కావున మంచి నిద్ర, మంచి ఆహారపు అలవాట్లు అంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆలయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.