Categories: HealthNews

చింత‌పండుని అస్స‌లు లైట్ తీసుకోవద్దు.. దాని వ‌ల‌న చాలా ప్ర‌యోజనాలు..!

పుల్లగా ఉండే చింతపండు భారతీయ వంటకాల్లో ప్రధానంగా వాడే పదార్థం. ఈ పండు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇది ఒక సహజ ఔషధంగా పనిచేస్తుందట.చింతపండులో విటమిన్లు E, K, C, B1, B2, B3, B5, B6, అలాగే ఐరన్, జింక్, ఫాస్ఫరస్, సోడియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

#image_title

ఎన్నో ఉప‌యోగాలు..

ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (HCA) అనే యాసిడ్, శరీరంలో కొవ్వు నిల్వలకు దారితీసే ఎంజైమ్స్‌ను నిరోధిస్తుంది. ఇది కొత్త కొవ్వు తయారయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.

చింతపండు తీసుకోవడం వల్ల వ్యాయామ సమయంలో శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. అందుకే ఇది వ్యాయామం చేసే వారికి ఎంతో ఉపయోగకరం.చింతపండులో ఉండే పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే, మెటబాలిజాన్ని వేగవంతం చేసి, ఆకలిని తగ్గిస్తాయి. దీని ఫలితంగా నేచురల్‌గా బరువు తగ్గడాన్ని చూస్తాం. చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది

Recent Posts

Mirai Trailer విడుద‌లైన తేజ సజ్జా మిరాయ్ ట్రైల‌ర్..దునియాలో ఏది నీది కాదు..

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కార్తీక్…

31 minutes ago

Revanth Reddy | రేవంత్ రెడ్డి మాదిరిగా హైద‌రాబాద్‌లో గ‌ణేషుని విగ్ర‌హం..ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రాజా సింగ్

Revanth Reddy | హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయి.. గణేష్ పండుగ అంటే హైదరాబాద్‌లో అతి…

2 hours ago

Ghee Vs Butter | నెయ్యి Vs వెన్న: ఆరోగ్యానికి ఏది మంచిది? .. నిపుణుల సమాధానం ఇదే!

Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…

4 hours ago

Guava leaves | జామ ఆకుల వ‌ల‌న ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వింటే అవాక్క‌వుతారు!

Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…

5 hours ago

Coconut Water | కొబ్బ‌రి నీళ్లు వారో తాగారో అంతే.. ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి..!

Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…

6 hours ago

Pumpkin Seeds | మీ బాడీలో కొవ్వుని క‌రిగించే దివ్య ఔష‌దం.. ప‌చ్చ‌గా ఉన్నాయ‌ని ప‌డేయ‌కండి..!

Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…

7 hours ago

Shani Dosha | మీకు శ‌ని దోషం ఉందా.. అది పోవాలంటే ఏం చేయాలి అంటే..!

Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…

8 hours ago

Google Pixel 10 | గుడ్ న్యూస్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్ చేసే అవ‌కాశం.. అదిరిపోయే ఫీచ‌ర్

Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel…

22 hours ago