iPhone Diwali Offers | దీపావళి ఆఫర్లతో దుమ్ము రేపుతున్న iPhone 16 Pro ..అతి తక్కువ ధరకే అందుబాటులో! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

iPhone Diwali Offers | దీపావళి ఆఫర్లతో దుమ్ము రేపుతున్న iPhone 16 Pro ..అతి తక్కువ ధరకే అందుబాటులో!

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2025,6:30 pm

iPhone Diwali Offers | పండుగ సీజన్ మొదలవడంతో ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా వంటి కంపెనీలు ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై ఆకట్టుకునే తగ్గింపులు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా iPhone 16 Pro కూడా పలు సైట్‌లలో ఆశ్చర్యకరమైన ధరలతో లభిస్తోంది. మీరు కూడా ఈ దీపావళికి ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే – ఇది సరైన సమయం!

#image_title

iPhone 16 Pro దీవాళి ఆఫ‌ర్స్..

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్:
iPhone 16 Pro అసలు ధర ₹1,19,900 కాగా, ప్రస్తుతం ₹1,04,999కే అందుబాటులో ఉంది. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ₹4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా ₹61,900 వరకు తగ్గింపు పొందవచ్చు.

క్రోమా ఆఫర్:
ఇక్కడ 256GB స్టోరేజ్ వేరియంట్ను కేవలం ₹1,13,490కి కొనుగోలు చేయవచ్చు.

విజయ్ సేల్స్ ఆఫర్:
విజయ్ సేల్స్‌లో iPhone 16 Pro ₹1,14,900కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా ₹5,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

రిలయన్స్ డిజిటల్:
ఇక్కడ iPhone 16 Pro ప్రస్తుత ధర ₹1,19,900గా ఉంది.

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్:
iPhone 16 Pro 128GB వేరియంట్ను కేవలం ₹99,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది — ఇది ప్రస్తుత మార్కెట్లో అతి తక్కువ ధర.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది