Israel vs Palestine is a doomsday in 24 hours
Israel vs Palestine : ఇజ్రాయిల్ హమాస్ ఆ దేశం కారణంగా అట్టుడికి పోతున్నాయి.
ఈ రెండు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. నమాజ్ మెరుపు దాడికి ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకునే దాడిలో బాంబులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్ళి ఇలాంటి దాడులు జరపకుండా ఉండేందుకు తమ సంస్థని అంతం చేయాలని బెంచమని అంటున్నారు. యుద్ధం కారణంగా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల భద్రతపై దృష్టి సారిస్తున్నాయి. హింసాత్మక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ గ్రూప్స్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం నిమిషం ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలకు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఆమాజ్ ఇజ్రాయిల్ మధ్య ఇంతకుముందు ఒకసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నమాజ్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న సంఘటనకి ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు.. అమాజ్ని నాశనం చేయడానికి ఇజ్రాయిల్ గట్టిగానే సిద్ధమైంది. ప్రపంచంలోనే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయింది. ముందుగానే గుర్తించి ఉంటే వాటిని తిప్పి కొట్టే సామర్థ్యం ప్రకారం ప్లాన్ చేసుకునేదేమో అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్న విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి. ఇక దాడులు ఒకవైపు అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ఆకృత్యాలకు పాల్పడడం ఇజ్రాయిల్ సైనికులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడంతో అసలు ఇజ్రాయిల్ సందేహాలు వ్యక్తం అవుతుంది. ఈ 2060 మంది మరణించారు. అమెరికా అధ్యక్షుడు మద్దతుని ప్రకటించారు.
Israel vs Palestine is a doomsday in 24 hours
వేరే దేశం వారిని వారి ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఇతర దేశాలు గ్రూపులు తలదూర్చొద్దని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ఇప్పటిదాకా ఈ యుద్ధంలో 3600 మంది మరణించారు. ఇందులో 260 మంది పిల్లలు 230 మంది మహిళలే ఉన్నారు. అటు వెస్ట్ బ్యాంకులో జరిగిన ఘర్షణలు 15 మంది పాలసీమ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టింది..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.