jabardasth anchor Anasuya comments on Hyper Aadi
Anasuya : జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆది స్కిట్‌లో పంచులు వర్షం కొనసాగుతుంది. ఇతరులకు చాన్స్ ఇవ్వకుండా మొత్తం కౌంటర్స్ అన్ని ఆది వేస్తుంటాడు. ఆది తన స్కిట్స్‌లో గెస్ట్ రోల్స్ చేసేవారిని కూడా వదలుడు. ముఖ్యంగా రీతూను అయితే ఓ ఆట ఆడుకుంటాడు. కొన్ని డైలాగ్స్ ముందుగా చెప్పకుండానే స్టేజ్ మీద వేసే సరికి.. మిగిలిన వారు షాక్ అవుతుంటారు. కానీ కామెడీ కోసమే కదా అని లైట్ తీసుకుంటారు.
jabardasth anchor Anasuya comments on Hyper Aadi
యాంకర్ అనసూయ కూడా ఆది స్కిట్స్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆది ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటాడు. ఆమె అంటే తనకు ఇష్టమని చెబుతుంటాడు. అంతేకాకుండా పెళ్లి, వయసు గురించి కూడా కౌంటర్స్ వేస్తుంటాడు. అంతేకాకుండా జడ్జ్‌లు రోజా, మనోలపై పలు సందర్భాల్లో గట్టి కౌంటర్సే వేసిన సందర్బాలు ఉన్నాయి. అలా ప్రతీ సారి ఎవరి మీదో ఒకరి మీద పంచులు, సెటైర్లు వేసుకుంటూ ఆది నవ్విస్తూ ఉంటాడు.
Anasuyajabardasth anchor Anasuya comments on Hyper Aadi
తాజాగా ఆది స్కిట్‌లో కనిపించిన అనసూయ.. గట్టి షాకే ఇచ్చింది. ఆది గుట్టు విప్పేసింది. నాతో పాటు చాలా మందికి లైన్ వేసిన సంగతి ఎందుకు చెప్పలేదు.. అని అనసూయ ఆదిని అడుగుతుంది. అప్పుడు ఆది.. అందులో చెప్పడానికి ఏముంది.. ఆ సుధీర్ అలానే చేస్తాడు, రామ్ ప్రసాద్ అంతే చేస్తాడు, అఖరికి మనో గారు కూడా అలానే చేస్తారు అని అంటాడు. దీంతో ఒకింత షాక్‌కు గురైన.. మనో.. నేనేం చేశానయ్యా బాబు..అంటూ బదులిచ్చాడు. ఇంకా ఈ స్కిట్‌లో ఆది అనసూయ మీద భారీ పంచులే వేశాడు.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.