Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
Janaki Kalaganaledu 23 Aug Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్.. శనివారం, ఆదివారం ప్రసారం కావు. సోమవారం తిరిగి ప్రసారం అవుతుంది. శుక్రవారం 20 ఆగస్టున ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరం చూశాం. ఎందుకు కాలేజీకి జానకిని తీసుకొని వెళ్లావు అని జ్ఞానాంబ అడుగుతుంది. దీంతో కాలేజీకి కాదు.. పక్కనే ఉన్న గుడికి తనను తీసుకెళ్లాను అని చెబుతాడు రామా. మరి.. గుడికి వెళ్లిన వాళ్లు.. తిరిగి కాలేజీలోకి ఎందుకు వెళ్లారు అంటూ మళ్లీ ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
దీంతో.. అక్కడ అందరు గుమికూడి ఉండేసరికి.. వెళ్లాను. అంతే.. అంతకు మంచి ఇంకేం లేదు. స్టూడెంట్స్ అంతా అక్కడ ఉంటే వెళ్లాం. ఏదో సరదాకు కాసేపు అక్కడ గడిపి వచ్చాం.. అంతే అమ్మా అని చెబుతాడు రామా.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
అయితే.. జానకి మాత్రం అక్కడ ఏం మాట్లాడదు. మొత్తం రామానే మాట్లాడుతాడు. ఎందుకంటే.. జానకి.. ఎప్పుడూ అబద్ధం చెప్పదు కాబట్టి.. రామానే అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాడు.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
రామా మేనేజ్ చేస్తున్నాడని తెలుసుకున్న మల్లిక.. అసలు ఏం జరిగిందో తనకు తెలుసు కాబట్టి.. బావ గారు బాగా మేనేజ్ చేస్తున్నారు.. అంటూ జ్ఞానాంబకు అన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. జ్ఞానాంబ భర్త మధ్యలో ఆపుతుంటాడు.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
మామయ్య గారు.. మీరు ఏదంటే అదే.. మీరు మధ్యలో మాట్లాడొద్దంటే మాట్లాడను.. అంతే.. అంటూనే మధ్యలో కలుగజేసుకుంటూ.. అత్తయ్య మాటను ఎలాగైనా మీరు బేఖాతరు చేశారు. అత్తయ్య మాటను ఇప్పటి వరకు ఎవ్వరూ దాటలేదు. కానీ.. మీరు దాటారు.. అంటూ జ్ఞానాంబను రెచ్చగొడుతుంది మల్లిక.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
మల్లికకు కావాల్సింది జ్ఞానాంబ.. రామా, జానకి.. ఇద్దరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించడం. కానీ.. జ్ఞానాంబ వాళ్లను ఇంట్లో నుంచి బయటికి పంపించదు.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
అయితే.. అందరూ చూస్తుండగానే.. రామా జ్ఞానాంబకు ఏదో ఒకటి సర్దిచెబుతుండగానే.. జ్ఞానాంబ ఇంట్లోకి వెళ్తుంది. అందరూ ఏం జరుగుతుందోనని వెయిట్ చేస్తుంటారు. జానకికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. అసలు.. జ్ఞానాంబ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ భయం భయంగా చూస్తుంటారు.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
ఇంతలో జ్ఞానాంబ లోపలి నుంచి ఒక తాంబాలాన్ని తీసుకొని వస్తుంది. తాంబాలం మీద ఒక వస్త్రం కప్పబడి ఉంటుంది. ఆ తాంబాలంలో ఏముంది.. అని మల్లిక తొంగి తొంగి చూస్తుంటుంది. అందరూ ఆ తాంబాలం వైపే చూస్తుంటారు. అసలు.. ఆ తాంబాలంలో ఏముంది… అని అంతా టెన్షన్ పడుతుంటారు.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
అయితే.. ఆ తాంబాలంలో ఏముందో తెలియదు. కానీ.. ఆ తాంబాలాన్ని తీసుకొని.. జ్ఞానాంబ రామా, జానకి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి.. ఏం చేస్తుంది? అసలు.. ఆ తాంబాలంలో ఏముంది.. అనేది మాత్రం తెలియదు. ఆ తాంబాలంలో ఏం పెట్టి జ్ఞానాంబ తీసుకొచ్చింది. దాంతో రామా, జానకికి ఏం చెబుతుంది. తన నిర్ణయం తాంబాలంలో ఉందా? అనే విషయాలు తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
Janaki kalaganaledu 23 Aug 2021 monday episode 111 highlights
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.