Home » Exclusive » January 2022 05 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 5, 2022, 10:10 am
Advertisement

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే పెరిగిన బంగారం ధరల్లో.. వరుసగా మూడు రోజులు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. గత మూడు రోజులుగా పసిడి ధరలు నిలకడగా ఉండటమో లేదా స్వల్పంగా పెరగటమో జరిగింది. అయితే నేడు మాత్రం బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 260 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 260 గా ఉంది.

Advertisement

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 48, 990 గా ఉంది. ఇక ఏపీ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44, 900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48, 990 గా ఉంది. ఇక మరోవైపు వెండి ధరల్లో కూడా అంతే తగ్గుదల కనిపిస్తోంది. వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 500 తగ్గాయి దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65, 500 గా ఉంది.

january 2022 05 today gold rates in telugu states

Advertisement

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65, 700 గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 61, 700 గా ఉంది. కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి. ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా నేడు భారీ తగ్గుదల నమోదు చేసుకుంది. బంగారం కొనే వారికి నేడు కాస్త ఊరట లభించే విధంగా ఉంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి