JC Diwakar Reddy : జేసీ దివాకరరెడ్డి ఖేల్ ఖతం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?

Jc diwakar Reddy : జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ బ్యాలన్స్ తప్పి మాట్లాడుతుంటారు. జేసీ దివాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు జేసీ దివాకరరెడ్డి కుటుంబం అధికారానికి  దూరమయింది. పార్టీ కూడా వారిని దూరం పెట్టింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి లో వైరాగ్యం కన్పిస్తుంది. సమాజం, రాజకీయం అంతా చెడిపోయిందంటూ వేదాంత ధోరణికి వచ్చేశారు. దశాబ్దాల కాలాల నుంచి జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలు వెలగపెడుతున్నారు.

Jc diwakar Reddy comments on ycp

Jc diwakar Reddy : జేసీ దివాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజకీయం ఏమాత్రం బాగా లేదంటున్నారు. సమాజం కూడా పూర్తిగా చెడిపోయిందన్న ధోరణికి వచ్చేశారు. చెడిపోయింది సమాజమా? లేక జేసీ రాజకీయమా? అన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి. దశాబ్దకాలాల వరకూ శాసించిన తాడిపత్రిని కోల్పోవడంతోనే జేసీ బ్రదర్స్ కు మతి చెల్లించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Jc diwakar Reddy comments on ycp

Jc diwakar Reddy : ప్లేస్ ఛేంజ్ మోడ్ లో..

జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు అక్కడి రాజకీయాలు కూడా పడటం లేదు. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ ఇబ్బందులు పెట్టడం, అటు సొంత పార్టీ టీడీపీలో మద్దతు కరువు అవడంతో ఏపీని వదిలి తెలంగాణకు వస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు.

Jc diwakar Reddy comments on ycp

వైసీపీ దెబ్బకు వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నెగ్గుకు రావడం కష్టమే. మొన్నటి ఎన్నికల్లోనే దారుణ ఓటమిని చవి చూసిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, టీడీపీ పట్టు సాధించేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా? అన్నది స్పష్టమవుతుంది. టీడీపీ అధినాయకత్వాన్ని బెదిరించేందుకే జేసీ దివాకర్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తం మీద జేసీలో వేదాంత ధోరణి తాత్కాలికమే. పొలిటికల్ గా రైజ్ అయిన వెంటనే ఆయనకు రాజకీయాలు, సమాజం అందంగా కన్పించవచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.

Recent Posts

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

26 minutes ago

Brain Healthy : మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా : పదునైన మరియు కేంద్రీకృత మనస్సు కోసం చిట్కాలు

Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…

3 hours ago

Good News : గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త ప‌థ‌కంతో ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.50 లక్షలు…!

Good News :  భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…

4 hours ago

Sugarcane Juice : వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…

5 hours ago

Funeral : అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో నీళ్ల‌తో ఉన్న కుండ‌కి రంధ్రం ఎందుకు పెడ‌తారు?

Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇత‌ర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ ప‌లు ర‌కాల…

6 hours ago

Fingernails Health : మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతాయో తెలుసా..?

Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…

7 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగుల‌కి ఉద్యోగాలే ఉద్యోగాలు..!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…

8 hours ago

High-Protein Vegetables : నాన్‌వెజ్‌ లోనే కాదు అధిక ప్రోటీన్ ల‌భించే టాప్ 10 కూరగాయలు..!

High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…

9 hours ago