Cm Covid Positive : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులు.. మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తాజాగా.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేపింది. ముఖ్యమంత్రి సతీమణితో పాటు వారి ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పుడీ అంశం ఝార్ఖండ్ లో చర్చనీయాంశంగా మారింది.
జాగ్రత్తలు పాటించే సీఎం ఇంట్లోనే కరోనా కేసులు ఈ స్థాయిలో ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనాలకు అందటం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజీత్ లతో పాటు ఆయన నివాసంలోని మొత్తం 62 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు బయట పడినట్లు తెలుస్తోంది. అయితే వారిలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు స్పష్టం చేశారు.
పాజిటివ్ గా తేలిన వారందరికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో వారందరూ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం. భారత్ లో గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.