Jio | జియో అదిరిపోయే ఆఫ‌ర్.. రూ.349తో అంద‌నున్న రూ.2600 బెనిఫిట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio | జియో అదిరిపోయే ఆఫ‌ర్.. రూ.349తో అంద‌నున్న రూ.2600 బెనిఫిట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :23 August 2025,2:00 pm

Jio | ప్ర‌ముఖ టెలికాం కంపెనీ రిల‌య‌న్స్ జియో మరోసారి వినియోగ‌దారుల‌ను ఆకట్టుకునేలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.349 చెల్లించి

చేస్తే, మొత్తం రూ.2,600 విలువైన లాభాలు వినియోగదారులకు లభించనున్నాయి. రూ.349 ప్లాన్‌తో లభించే ప్రధాన ప్రయోజనాలు చూస్తే..

అన్‌లిమిటెడ్ 5G డేటా (అర్హత కలిగిన యూజర్లకు)

రూ.299 విలువైన JioCinema Premium (హాట్‌స్టార్) సబ్‌స్క్రిప్షన్- 90 రోజుల పాటు ఉచితం

రూ.1,111 విలువైన Jio Home WiFi – 50 రోజుల పాటు ఉచితం

రూ.900 విలువైన JioAI Cloud స్టోరేజ్ – 50GB క్లౌడ్ స్పేస్ ఉచితం

#image_title

ప్రధాన రీఛార్జ్ ప్రయోజనాలు:

28 రోజుల వ్యాలిడిటీ

రోజుకు 2GB హై స్పీడ్ డేటా (మొత్తం 56GB)

హై స్పీడ్ డేటా ముగిశాక 64 Kbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్

అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్

రోజుకు 100 SMS

జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందే ఇతర ప్లాన్లు:

ప్రీపెయిడ్ ప్లాన్లు:

రూ.949 ప్లాన్ – 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, వాయిస్ కాల్స్, JioCinema Premium

Jio Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు:

రూ.999 (150 Mbps)

రూ.1,499 (300 Mbps)

రూ.2,499 (500 Mbps)

రూ.3,999 & రూ.8,499 (1 Gbps)

ఈ ప్లాన్లతో కూడా JioCinema Premium (హాట్‌స్టార్) ఉచితంగా లభిస్తుంది.

Jio AirFiber ప్లాన్లు:

రూ.599 – 30 Mbps, 1000GB డేటా

రూ.899 & రూ.1,199 – 100 Mbps వరకు హై స్పీడ్ డేటా
ఈ ప్లాన్లలో కూడా JioCinema Premium సభ్యత్వం కలదు.

మొత్తంగా చెప్పాలంటే, ₹349 రీఛార్జ్‌తో Jio వినియోగదారులకు డేటా, కాలింగ్, SMS లావాదేవీలతో పాటు ప్రముఖ OTT సబ్‌స్క్రిప్షన్‌లు, క్లౌడ్ స్టోరేజ్, WiFi వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. సరైన సమయంలో సరైన ఆఫర్‌ను అందించి మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది జియో.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది