
#image_title
Reliance Jio | రిలయన్స్ జియో తమ 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైల్ డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, OTT సబ్‌స్క్రిప్షన్‌లు, క్లౌడ్ స్టోరేజ్, గేమింగ్ బెనిఫిట్స్ వంటి ఫీచర్లను కలిపి అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు డేటా వినియోగం ఎక్కువగా చేసే వర్క్ ఫ్రమ్ హోం, స్టూడెంట్స్, OTT లవర్స్, గేమర్స్ వంటి విభిన్న వినియోగదారులందరికీ ఉపయోగపడేలా ఉన్నాయి.
#image_title
రూ. 899 ప్లాన్ – 20GB అదనపు డేటా తో!
రోజుకు 2GB డేటా
అదనంగా 20GB ఉచిత డేటా
అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS
5G డేటా అపరిమితంగా
వాలిడిటీ: 90 రోజులు
ఈ ప్లాన్ వలన మూడు నెలల పాటు టెన్షన్ లేకుండా పూర్తి డేటా & కాలింగ్ ప్రయోజనాలు పొందవచ్చు.
555 గేమింగ్ ప్లాన్ – గేమర్లకు స్పెషల్!
రోజుకు 2GB డేటా + 5GB అదనపు డేటా
జియోగేమ్స్ క్లౌడ్, బీజీఎమ్‌ఐ కూపన్లు
ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ, జియోఏఐ క్లౌడ్
వాలిడిటీ: 28 రోజులు
గేమింగ్ యూజర్లకు అదనపు డేటాతో పాటు ప్రత్యేక గేమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
రూ. 749 ప్లాన్ – 72 రోజులు వ్యాలిడిటీతో
రోజుకు 2GB డేటా, 100 SMS
అన్‌లిమిటెడ్ కాలింగ్
అదనంగా 20GB ఉచిత డేటా
వాలిడిటీ: 72 రోజులు
లాంగ్ టర్మ్ యూజర్ల కోసం బెస్ట్ ఆప్షన్. వార్షికోత్సవ ఆఫర్లతో కలిపి మరింత విలువైన ప్లాన్ అవుతుంది.
జియో 9వ యానివర్సరీ స్పెషల్ బెనిఫిట్స్:
2 నెలల జియోహోమ్ ట్రయల్ ఉచితం
జియో సినీ హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌పై రూ. 399 తగ్గింపు
జియోసావన్, నెట్‌మెడ్స్, జొమాటో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.